ఇంటర్నేషల్ మార్కెట్‌లో అసెట్ తాకట్టు...తక్కువ వడ్డీతో లోన్ పట్టు

 శ్రీరామ్ ఫైనాన్స్ ఇఁటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మోడల్‌లో తొలిసారిగా

300 మిలియన్ డాలర్లను సమీకరించింది. అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ పద్దతిలో

చాలా తక్కువ వడ్డీతో ఈ నిధులు సేకరించిందని చెప్తున్నారు. 



తన బాండ్లను..లోన్ పోర్ట్‌ఫోలియోలో కొంత అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సెక్యూరిటీగా

పెట్టి ఈ భారీ ధన సమీకరణను శ్రీరామ్ ఫైనాన్స్ సేకరించింది. 


ఆరున్నరేళ్ల కాలపరిమితితో 5.85శాతం వడ్డీరేటుతో ఈ ఋణం పొందింది శ్రీరామ్ ఫైనాన్స్..!

నిన్నటి క్లోజింగ్ రేటు 2,308.95   42.15 (1.86%)

Comments