నేలకు కరుచుకున్న ఆవాస్..రీజన్ ఇదే బాస్

 పెద్ద పెద్ద హ్యాండ్స్ పెట్టుబడులు ఉన్నాయని చెప్పే ఆవాస్ పైనాన్షియర్స్ స్టాక్ ఈ రోజు మరోసారి

52వీక్స్ లోప్రైస్ కి పతనం అయింది.  ఈకౌంటర్‌లో హెవీ బ్లాక్ డీల్ ఒకటి పూర్తైన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం ఈక్విటీలో 13.1శాతానికి సమానమైన కోటి 3లక్షల షేర్లు చేతులు మారాయ్



ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.1321కి పతనం అయింది. మొత్తం బ్లాక్ డీల్ వేల్యూ రూ.1419కోట్లుగా ప్రాథమిక అంచనా ప్రథానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన పథకంపైనే ఈ కంపెనీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లుగా...బడ్జెట్ టైమ్‌లో స్టాక్ రేటు బాగా పెరిగింది. 


స్టోరీ పబ్లిష్ అయిన సమయానికి ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ షేర్లు రూ.1366.50  దగ్గర ట్రేడ్ అయ్యాయ్


ఈ సంస్థ మార్కెట్లలోకి అక్టోబర్ 8,2018న రాగా..అలాట్‌మెంట్ రేటు రూ.821

Comments