స్టాక్స్ టు వాచ్ టుడే

 గోపాల్ స్నాక్స్

ఈ రోజే లిస్ట్ కానున్న ఐపిఓ

అలాట్‌మెంట్ రేటు రూ.401


టాటా మోటర్స్

తమిళనాడు ప్రభుత్వంతో వాహనాల తయారీ యూనిట్

స్థాపన కోసం MoU


ఇఁడియన్ హ్యూమ్ పైప్

షోడా కనస్ట్రక్షన్స్‌, ఏఎంఆర్ ఇండియా జాయింట్ వెంచర్

తెలంగాణ ప్రభుత్వం నుంచి అమృత్ 2.0 ప్రాజెక్ట్ కింద పనుల కోసమే ఈ జేవి

వర్క్ ఆర్డర్ల వేల్యూ రూ.1137.77 కోట్లు

ఈ జాయింట్ వెంచర్‌లో ఇండియన్ హ్యూమ్ పైప్ వాటా విలువ రూ.227.55 కోట్లు(20శాతం)


ఫెడరల్ బ్యాంక్

కొత్తగా కోబ్రాండ్ క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేసిన బ్యాంక్

రెగ్యులేటరీ క్లియరెన్స్ కోసమే ఈ నిలిపివేత


సైయెంట్

ఎయిర్‌బస్‌తో దీర్ఘకాలిక ఒప్పందాలు

కార్గో,కేబిన్ ఇంజనీరింగ్ సర్వీసుల కోసమే ఈ ఒప్పందాలు



ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్

రూ.1500కోట్ల మేర నిధుల సేకరణకు బోర్డ్ ఓకే

రైట్స్ బేసిస్‌లో ఈక్విటీ షేర్ల ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ కార్యక్రమం

రూ.500 కోట్ల సేకరణ ప్రవేట్ ప్లేస్‌మెంట్‌లో ఎన్సీడీల ద్వారా 


కేఈసీ ఇంటర్నేషనల్

రూ.2257కోట్ల మేర భారీగా ప్రాజెక్టుల ఆర్డర్

ఇండియా,అమెరికాలో వివిధ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు

మొట్టమొదటిసారిగా విదేశాల్లో పైప్‌లైన్ నిర్మాణానికి ఆర్డర్

Comments