క్రిప్టో కింగ్ రూల్స్ ఎగైన్


క్రిప్టో కరెన్సీలో కింగ్‌లాంటి బిట్‌కాయిన్ మరోసారి కేక పుట్టిస్తోంది

డాలర్‌తో మారకపు వేల్యూ చూస్తే ఒక బిట్‌కాయిన్ 72వేల డాలర్లను అధిగమించి

కొత్త రికార్డును సృష్టించింది.



దీంతో ఒక బిట్ కాయిన్ ఉంటే..హైదరాబాద్‌లో ఓ డబుల్ బెడ్‌రూమ్

ఫ్లాట్‌ కొనుక్కోవచ్చు. ఐతే ఇదంతా కూడా హై రిస్క్‌ టేకర్లకి మాత్రమే..ఎప్పుడు ఎలా

ఈ అసెట్ క్లాస్ వేల్యూ మారుతుందో చెప్పలేరు కాబట్టి..ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు

జాగ్రత్తగా ఉండాలనేది ఎప్పటినుంచో నిపుణులు చెప్తున్న మాట

Comments