టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ జోరు...ఇక ఇప్పట్లో ఆగేలా లేదు గురూ

 ఈ రోజు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ షేర్లు మరోసారి 

అప్పరప్పర తాండ్ర రాగం ఆలపించాయ్. ఐదుశాతం లాభపడ్డాయి

అలా గత ఐదు సెషన్లుగా ఈ స్టాక్ సిరులు కురిపించింది. ఇంట్రాడేలో

రూ.9292.25 దగ్గర న్యూ 52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది



టాటా గ్రూప్‌ తొందర్లోనే రెండు సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు పెట్టనుండటం

టాటా ఈవీ పాసింజర్, కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లుగా డీమెర్జర్ కానున్న

నేపథ్యంలో ఈ స్టాక్ ర్యాలీ అప్రతిహతంగా సాగుతోంది

Comments