ఇండిగో అప్ అండ్ డౌన్...ప్రమోటర్ అమ్మేస్తున్నారు

 ఇండిగో స్టాక్ ఈ రోజు భారీగా ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇంట్రాడేలో స్టాక్ రేటు

రూ.3020 రేటుకి పతనం అయింది. ప్రమోటర్ రాకేశ్ గంగ్వాల్ మూడున్నరశాతానికిపైగా

వాటా విక్రయించడంతో..ఈ పరిణామం చోటు చేసుకుంది.



ఈ డీల్ వేల్యూ రూ.6600కోట్లకి పైమాటే కాగా, ఫ్లోర్ ఫ్రైస్ రూ.2925గా అంచనా

ఐతే ఈ రేటుకి మాత్రం ఇండిగో షేర్లు దిగిరాలేదు. స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి 2.20శాతం

పుంజుకుని రూ.3170కి చేరింది.

Comments