అదేపోత, ఆటో కాస్త బెటర్


స్టాక్ మార్కెట్లు వరస నష్టాలకు బ్రేక్ పడటం లేదు. ఈ రోజు కూడా నిఫ్టీ ప్రారంభంలోనే

30 పాయింట్లు నష్టపోయింది. తర్వాత మరింత నష్టపోయింది. ప్రస్తుతం21747 పాయింట్లకు

పతనంఅయింది. ఇది కీ సపోర్ట్ లెవల్‌గా చెప్తుండగా..అది కూడా బ్రేక్ అయింది



సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పతనమై 71804 పాయింట్లకు జారింది

బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటీ,ఆటో,ఎఫ్ఎంసిజి కాస్తఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయ్

మెటల్ సెక్టార్ ఒకటిన్నరశాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఒకశాతం, కేపిటల్ గూడ్స్ ముప్పావుశాతం

నష్టపోయాయ్


ఐషర్ మోటర్స్, మారుతి సుజికి, బిపిసిఎల్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ముప్పావుశాతం నుంచి

5శాతం వరకూ లాభపడగా, టాటా స్టీల్, టాటా మోటర్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, యుపిఎల్

సన్ ఫార్మా రెండు నుంచి మూడుశాతం నష్టపోయాయ్

Comments