మార్కెట్లలో బుల్ రీసౌండ్, అంతలోనే నష్టాల్లోకి


స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయ్

నిఫ్టీ 22526 పాయింట్ల దగ్గర కొత్త గరిష్టాన్ని తయారు చేసి

ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది



సెన్సెక్స్ ఫ్లాట్‌గా ప్రారంభమై  300 పాయింట్ల నష్టంతో 73800

పాయింట్లకు నష్టపోయింది. ప్రస్తుతం 220 పాయంట్ల

నష్టంతో73890 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది


బ్యాంక్ నిఫ్టీ, ఐటి ఇండెక్స్ అరశాతం వరకూ నష్టపోగా,

ఆటో సెక్టార్ అరశాతం నష్టపోయింది. హెల్త్ కేర్ సెక్టార్ అరశాతం

లాభంతో ఉంది. మిగిలిన సెక్టార్లు ఫ్లాట్‌గా..నష్టాలతో సాగుతున్నాయ్


నెస్లే,బిపిసిఎల్, సిప్లా, భారతి ఎయిర్‌టెల్,సన్‌ఫార్మా ఒకటింబావు

నుంచి మూడుశాతం వరకూ లాభపడగా, టాటాకన్జ్యూమర్ 

ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, బజాజ్ఆటో,ఇండస్ఇండ్

బ్యాంక్ ఒకటింబావు నుంచి మూడున్నరశాతం వరకూ నష్టపోయాయ్

Comments