ఈ డెవలప్‌మెంట్స్ చదవండి

 టిసిఎస్

టిసిఎస్‌కి చెందిన BaNCS సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకోనున్నమిడ్‌వెస్ట్ సెంట్రల్ బ్యాంక్

కస్టమర్ రిలేషన్‌షిప్ పెంచుకునేందుకు తయారు చేసిన ఫైనాన్షియల్ సొల్యూషన్ ఇది


అరబిందో ఫార్మా

మోమిటసోన్ ఫ్యూరేట్ మోనోహైడ్రేట్ నేసల్ స్ప్పేకి USFDA ఫైనల్ అప్రూవల్

50MCG డోస్‌లలో విక్రయానికి అనుమతి 



ఆదిత్యబిర్లా సన్‌లైఫ్ ఏఎంసి

గ్రీన్‌షూఆప్షన్ ద్వారా 4.47శాతం వాటా విక్రయానికి సన్నాహాలు

ఇప్పటికే ఆఫర్ ఫర్ సేల్‌తో 7శాతం ఈక్విటీ అమ్మకానికి బేస్ ఆఫర్


అల్ట్రాటెక్ సిమెంట్

కేశోరామ్ సిమెంట్  టేకోవర్‌కి సిసిఐ ఓకే

కేశోరామ్ ఇండస్ట్రీస్ నుంచి కైవసం చేసుకోన్న అల్ట్రాటెక్


అపోలో హాస్పటల్స్

 ప్రెసిడెంట్, సీఈఓగామధు శశిధర్ పునర్నియామకం

ఏప్రిల్1 నుంచి వర్తించేలా కంపెనీ నిర్ణయం

Comments