వాటాల అమ్మకం తప్పని ప్రమోటర్లు..టిసిఎస్, ఆదిత్యబిర్లా ఎఎంసి

 



టిసిఎస్

షేరుకు రూ.4001రేటుతో 2.34కోట్ల షేర్ల విక్రయించనున్న ప్రమోటర్ టాటా సన్స్

బ్లాక్‌డీల్స్ రూపంలో వాటాల విక్రయం

1.1 బిలియన్ డాలర్ల మేర బ్లాక్ డీల్ సైజ్


ఆదిత్యబిర్లా సన్‌లైఫ్ ఏఎంసి

7శాతం వాటా విక్రయించనున్న ప్రమోటర్ సంస్థ Aditya Birla Sun Life AMC

ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో విక్రయం

మరో 4.47శాతం వాటాని కూడా అదనంగా విక్రయించనున్న కంపెనీ


టాటా స్టీల్

టాటా స్టీల్ యుకే టాల్బోట్ ప్లాంట్‌ దగ్గర పనుల నిలిపివేత

కోక్ ఓవెన్ల తయారీకి గండి

ఫ్యాక్టరీ ఆపరేషనల్ కెపాసిటీ క్షీణించడంతోనే ఈ నిర్ణయం

కోక్ దిగుమతులు పెరగనున్నట్లు తెలిపిన కంపెనీ


పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్

ఈ రోజే లిస్ట్ కానున్న కంపెనీ ఐపిఓ

రూ.295గా ఫిక్స్ చేసిన షేర్ల అలాట్ మెంట్ రేటు



హెచ్‌జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్

జోధ్ పూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ 

రూ.1026కోట్ల విలువైన సోలార్ బిజినెస్ కాంట్రాక్టులు

స్టాక్‌వెల్ సోలార్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ కన్సార్టియంకి దక్కినట్లు చెప్పిన HG ఇన్ఫ్రా

Comments