ఐపిఓల జాతర, పండగ కొనసాగించిన ముక్కా ప్రోటీన్స్


IPOల జాతర కొనసాగుతోంది. గురువారం మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కా ప్రోటీన్స్

43శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. ఐపిఓ ఇష్యూకి వచ్చిన సమయంలో 136 రెట్లు ఎక్కువగా

బిడ్లు వచ్చాయ్. 



ఈ ఆక్వాఫీడ్..రా మెటిరియల్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీ ఐపిఓతో రూ.224 కోట్లు సేకరించింది

అలాట్‌మెంట్ రేటు రూ.28 కాగా..38 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో రూ.42.25 వరకూ రేటు పలికింది. అంటే

50శాతం లాభం ఎక్కువగా పంచింది

Comments