ప్రాఫిట్ లిస్టింగ్ జస్ట్ మిస్సైన జేజీ కెమికల్స్



కెమికల్స్  ప్రత్యేకించి జింక్ఆక్సైడ్ తయారీలో నంబర్ 1 కంపెనీ జేజీ కెమికల్స్

స్టాక్ మార్కెట్ల ప్రయాణాన్ని నష్టాలతో ప్రారంభించింది. ఈ రోజే లిస్టైన ఈ ఐపిఓ ఇష్యూ రేటు

అయిన రూ.221తో పోల్చితే 5.4శాతం తక్కువగా రూ.213.75 దగ్గర ట్రేడ్ ప్రారంభించింది

ఆ తర్వాత రూ.195.25కి కూడా పతనం అయింది


జేజీ కెమికల్స్ ఐపిఓతో రూ.251 కోట్లు సమీకరించింది. ఐపిఓకి ఓవరాల్‌గా 27రెట్లకిపైగా బిడ్లు రాబట్టింది

ఈ ధనంలో 91కోట్లను మెటీరియల్ కొనుగోలు కోసం( సబ్సిడరీ బిడిజె ఆక్సైడ్స్) రూ.35కోట్లు వర్కింగ్ కేపిటల్ అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పింది. మిగిలిన సొ్మ్మంతా కార్పోరేట్ అవసరాల లెక్కకు కేటాయించింది. అంటే కంపెనీ చేతిలో భారీ మొత్తమే మిగులుతుంది. 


దేశంలోని టాప్ 11 టైర్ మేకింగ్ కంపెనీలు..ప్రపంచంలోనే టాప్ 10 టైర్ తయారీ కంపెనీలకు జింక్ ఆక్సైడ్‌ని ఈ కంపెనీ సరఫరా చేస్తుంది

పెయింట్ కంపెనీలు..ఫుట్ వేర్ ఇండస్ట్రీకికూడా ఇదే సప్లయర్..సో ఇలాంటి ఒక కంపెనీ షార్ట్ టర్మ్ పర్సెపెక్టివ్‌లో చూస్తే..తప్పకుండా మంచి

రిటన్స్ ఇస్తుందనేది ఓ అంచనా

Comments