మరింత లోతైన పతనం తప్పదా...

 మార్కెట్లలో పతనం మరింత లోతుగా ఉంటుందా..లేక ఒకటి రెండు సెషన్లకే పరిమితం

అవుతుందానేది..ఇవాళ రేపటి సెషన్లలో తేలనుంది. ఐతే ప్రతి నష్టాల సెషన్‌లోనూ కొనుగోళ్లకి

దిగుతుండటం..గమనించవచ్చు



పిఎస్‌యులు..బ్యాంక్ స్టాక్స్,కేపిటల్, ఇతరత్రా స్టాక్స్ బాగా పెరిగిపోయాయనే ప్రచారం నేపథ్యంలో

ఇప్పుడు వాటిలో బయింగ్ ఆపర్చునిటీని వెతుక్కునేవాళ్లు బోలెడుమంది


మరోవైపు గిఫ్టీ నిఫ్టీ నెగటివ్ స్టార్ట్ చేయడంతో...ఈ రోజు కూడా నష్టాలు తప్పేలాలేవ్

నిఫ్టీకి 21910,21782 పాయింట్ల దగ్గర సపోర్ట్, 22323 దగ్గర

రెసిస్టెన్స్ కన్పిస్తోంది

Comments