BOB,SBI,ICICI,సన్ ఫార్మా, టొరంట్, గాడ్ ఫ్రే..@ 52వీక్స్ హై

 బుధవారం నాటి ట్రేడింగ్‌లో  బ్యాంక్ స్టాక్స్‌తో పాటు

ఫార్మా స్టాక్స్ కూడా స్పెసిఫిక్ కౌంటర్లలో యాక్షన్ చూపిస్తున్నాయ్

ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా,ఎస్బీఐ మూడు ఇవాళ

తమ పాత గరిష్టాలను సవరించాయ్. ఐసిఐసిఐ రూ.1113.55 దగ్గర

SBI రూ.790, BOB రూ.283.50 దగ్గర కొత్త 52వారాల గరిష్టాలను

తాకాయ్



సన్ ఫార్మా రూ.1589.70 దగ్గర, టొరంట్ ఫార్మా రూ.2742.60 దగ్గర

న్యూ 52వీక్స్ హై రేటు తాకగా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ స్టాక్ ఒకశాతం లాభంతో

రూ.790.30 దగ్గర న్యూ 52వీక్స్ హైప్రైస్ క్రియేట్ చేసింది

Comments