IIFLకి బ్లాస్ట్, ఊచకోత కోసిన జెఫ్రీస్...ఇన్వెస్టర్లు


గోల్డ్ లోన్ల వ్యాపారం నిలిపివేయాలని ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలు..ఐఐఎఫ్ఎల్ లిమిటెడ్ షేర్లకు

పిడుగుపాటుగా మారింది.దీంతో ఈ స్టాక్ వరసగా రెండో రోజు కూడా నేలమట్టమైంది



ఇంట్రాడేలో 20శాతం IIFL షేర్లు నష్టపోయాయ్. స్టాక్ రేటు రూ.382.20కి పతనం అయింది


ఈ పరిణామానికి సమాంతరంగా, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్..ఐఐఎప్ఎల్ స్టాక్‌ టార్గెట్‌ని

రూ.765 నుంచి రూ.435రేటుకి ఊచకోత కోసేసింది. బై రేటింగ్ నుంచి హోల్డ్‌ కాల్‌కి మార్చింది

Comments