ఫెయిర్‌ఫాక్స్‌డీల్‌తో IIFL నష్టాలకు బ్రేక్,అప్పరప్పరతాండ్ర


ఓ వైపు ఆర్బీఐ గోల్డ్ లోన్ వ్యాపారాన్ని నిలిపివేసినా..ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్‌లో 200 మిలయిన్

డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.  ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు IIFLకి డబ్బు కొఱత ఏర్పడితే..సాయం చేసేందుకు సిద్ధమని కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాత్సా,ప్రకటించారు



ఈ భరోసాతో స్టాక్ ఈ రోజు 10శాతం లాభపడింది. అప్పర్ సర్క్యూట్ రేట్ రూ.420.40కి చేరింది. 


ఐతే ఈ డెవలప్‌మెంట్‌ని కేవలం క్యాష్ క్రంచ్ కోణంలోనే చూడాలా అంటే..ఆర్బీఐ ఎత్తిచూపిన అవకతవకలపై డీప్‌గా

పరిశీలన జరపాలి..లేదంటే అసలు వ్యాపారానికే మోసం వస్తే, అప్పుడు ఈ పెయిర్‌ఫాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలతో

ఎలాంటి ప్రయోజనం ఉండదు( అలా జరగుతుందని కాదు కానీ..అలా జరిగే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి)

Comments