ITC షేర్ల డౌన్ ట్రెండ్ ఇందుకేనా, ఒకటి రెండు రోజుల్లో భారీ ఉత్పాతమే


సిగరెట్ మేకింగ్, అండ్ ఇండియన్ కాంగ్లోమెరేట్ ఐటిసి షేర్లు ఈ రోజు 

నష్టాల్లో ట్రేడవుతున్నాయ్. ఇంట్రాడేలో ఇప్పటికే రూ.399.35 రేటుకి జారాయ్

ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ 400 మార్క్ కోల్పోవడం ఇదే ప్రథమం



ఈ కంపెనీలో తన వాటాని బ్రిటిష్ అమెరికన్ టుబాకో విక్రయించడానికి రంగం సిద్ధం చేసుకుంది

ఈ మేరకు ఇవాళో రేపో ఫ్లోర్ ప్రైస్, డీల్ సైజ్ కూడా తెలియనుంది. దాదాపు రెండున్నరబిలియన్ డాలర్లమేర వాటాని BAT బ్లాక్ డీల్ రూట్‌లో సేల్ చేయవచ్చనేది మాత్రం తెలుస్తోంది. దీనికి రూ.409.20

రేటు ఫిక్స్ కావచ్చనేది అంచనా


ఈ క్రమంలోనే ఐటిసి షేర్లలో సెల్లాఫ్ కన్పిస్తోంది. ప్రస్తుతం ఐటిసి షేర్లు రూ.401 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments