షేరు మాత్రమే కాదు..మార్కెట్ షేర్ కూడా డౌన్

 పేటిఎం కంపెనీకి సంబంధించి..పేమెంట్స్ బ్యాంక్ లేకపోవడంతో..

దాని యూపిఐ మార్కెట్ షేర్ 9శాతానికి పడిపోయింది. నేషనల్ 

పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా మార్కెట్ షేర్

ఎలా ఉందో చెప్తుంటుంది. UPI యాప్స్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్, వేల్యూ

రెండూ లెక్కగడుతుంది. 



అలా ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పేటిఎం ట్రాన్సాక్షన్ వేల్యూ మొత్తం మార్కెట్‌లో

6.7శాతానికి పడిపోయింది. మార్చి నెలలో 9శాతానికి పరిమితమైందిట

ఫిబ్రవరిలో PAYTM మార్కెట్ షేరు 11శాతానికి తగ్గిందని NPCI లెక్కలు చెప్తున్నాయ్

ఇదే సమయంలో ఫోన్‌పే వాల్యూమ్ ఏకంగా 50శాతం పెరిగిందట. గూగుల్ పే మార్కెట్ షేర్ కూడా గతేడాదితో పోల్చితే రెండంకెల వృద్ధి నమోదు చేసిందని NPCI 

లెక్కలు చెప్తున్నాయ్.

Comments