కెపాసిటీ ఇన్‌ఫ్రా షేర్లు మంగళవారం ట్రేడ్‌లో 6 శాతం వరకూ లాభపడ్డాయి. సంస్థ క్వాలిపైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా 200 కోట్ల రూపాయలు రైజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఆ తర్వాతే ఈ డెవలప్‌మెంట్ చోటు చేసుకుంది.
షేరుకు రూ.264
.89 ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేసినట్లుగా..కంపెనీ చెప్తోంది. ఇష్యూ ప్రైస్ఎంతనేది లీడ్ మేనేజర్లతో మాట్లాడిన తర్వాత కంపెనీ కన్ఫామ్ చేస్తుంది.
స్టాక్ రేటు ఇంట్రాడేలో రూ.291 వరకూ వెళ్లగా..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి
రూ.284.70 దగ్గర ట్రేడ్ అయ్యాయ్. ఇది గత ముగింపు రేటు కంటే..4శాతం ఎక్కువ

Comments
Post a Comment