నిపిల్ స్లిప్స్ ఛ భలే బాధగా ఉందంటూ కామెడీ చేసిన లేడీ


హాలీవుడ్‌లో  పెద్దగా ఏదీ పట్టించుకోరు. నే చెప్తోంది వేషధారణ గురించే! క్రిస్సీ టైగెన్ అని ఓ సూపర్ మోడల్ ఉందిలెండి. ఆమె ట్విట్టర్లో ఈ మధ్య ఓ ఫోటో పోస్ట్ చేసింది. అయితే తెలీకుండా అందులో ఆమె ఎదసోయగం పూర్తి నగ్నంగా దర్శనమిచ్చిందట. ఇదికాస్తా ఆమె అసిస్టెంట్ గమనించి ఆమెని హెచ్చరించాడట

ఇంట్లో బేస్‌బాల్ గేమ్ వాచ్ చేస్తుండగా..అమ్మడి బంతులు కూడా ఫోటోలోకి రావడంతో అసిస్టెంట్ ఆమెకి అసలు విషయం ట్వీట్ చేశాడట. క్రిస్సీ చూడబోతే మంచి చిలిపిలా ఉంది..అందుకే వాళ్లిద్దరి మధ్యనా నడిచిన సంభాషణ కూడా పోస్ట్ చేస్తూ...ఛ నా ఫ్రెండ్స్ పరువు పోయింది. నా కుటుంబం పరువూ పోయింది.  నా అస్సెట్స్ నాకే నచ్చవ్ ..ఇప్పుడీ ఫోటోతో నా ఇజ్జత్ అంతా పోయిందనే అర్ధంలో ట్వీట్ చేసింది..ఈ ఫన్ రొమాంటిక్ కాన్వర్జేషన్ ఇప్పుడు బోలెడంత సందడి చేస్తోంది. క్రిస్సీ ఈ ఎపిసోడ్ కి సంబంధించి చేసిన హడావుడి అంతా తానే స్వయంగా చెప్తోన్న వీడియో
వాల్డ్ ర్యాప్‌లో కేక పుట్టిస్తోంది. కావాలంటే ఈ  వీడియో కూడా చూడండి

Comments