ఛీ తెలుగు సినిమా కలెక్షన్స్ ఇంత డ్రామానా..! బతుకు బైటపెట్టిన దిల్ రాజు అలియాస్ వెంకట్రమణారెడ్డి


ఆ మధ్య కాలంల తెగ హిట్ హిట్  అంటూ డబ్బాలు కొట్టుకున్న   సినిమాకి అంత సీన్ లేదని అప్పట్లనే చెప్పినా...వినలేదు..ఇప్పుడు సాక్షాత్తూ ప్రొడ్యూసరే చెప్పేసరికి పాపం అప్పట్ల ఆ సినిమాని తెగ భజన చేసిన వాళ్లు ఇప్పుడు మింగా లేక కక్కాలేక సైడైపతున్నారు..ఇంతకీ ఆ సినిమా ఏంటంటే...డిజే..దువ్వాడ జగన్నాధమ్..

శ్రీమాన్ దిల్ రాజు గారు తన భార్య మరణించినా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలర...తన సినిమ ా పయినా అంతే ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పేస్తుంటారు..అఁదుల భాగంగానే ఇప్పుడాయన openగానే  దువ్వాడ  జగన్నాధమ ్కి కి ఎంత బొక్క పడిందీ చెప్పుకొచ్చారు.( ఇక్కడ నా ఉద్దేశం  ఆయనకి బాధ లేదని చెప్పడం దెప్పడం కాదు..సినిమాలే తన వరల్డ్ గా ఎలా బతకగలర చెప్పడమే)

ఐతే అలా నష్టాలను ఎలా పూడ్చుకుంది కూడా చెప్పుకొచ్చారు. ఫిదా మంచి హిట్టైందని...దాని లాభాలత ఆ నష్టాలను పూడ్చుకున్నట్లు చెప్పాడీ వెంకట్రమణారెడ్డి. ఐనా ఫిదా 50crores మాత్రమే కలెక్ట్ చేసింది..మరి దీనికి వచ్చిన లాభాలత ఆ నష్టాలు పూడ్చడమంటే..దువ్వాడ జగన్నాధమ్ కి వచ్చిన ఫిగర్స్ కూడా డవుటే కదా.! 

దీనికి ముందు విడుదలైన సరైనడు కూడా ఇలానే వంద వంద వంద అంటూ తెగ నీలిగారు..ఇఁతకీ మరి ఆ సినిమాకి ఎంత గుచ్చుకుంది కూడా ఇంకెవరైనా చెప్తారేమ చూడాలి

Comments