జగదేకసుందరి మేకింగ్..శ్రీదేవి కూతురా మజాకా


తెలుగువారి వరకూ జగదేకసుందరి అంటే శ్రీదేవే..అంతకు ముందు జగదేకవీరుని కథలని కథానాయికలు..కానీ కాంటెంపరరీ కాలంల మాత్రం శ్రీదేవికి లైక్స్ కొట్టేవారు చాలామందే ఉన్నారు..ఇక వర్మలాంటి ఘాటు ప్రేమికులు ఇంకా ఆమె అందాలు తలచుకుని తలుచుకుని మరీ వగస్తుంటారు..అబ్బ ఏం అందం అంటూ..ఐతే ఇప్పుడా అందం కాస్తా వయసు మీద పడి వెనక్కి వెళ్లిపయింది. కానీ శ్రీదేవి .2 లాగా ...జాన్వీ కపూర్ తయారైపయింది..పుట్టడానికి bony kapoorకే అయినా అచ్చంగా శ్రీదేవి సెకండ్ వెర్షన్ లా పుట్టుకొచ్చిందీ బ్యూటీ. 

ఎప్పట్నుంచ ఎదురు చూస్తున్న ఈ తరుణం రానే వచ్చింది..సదరు శ్రీదేవి గారాలపట్టి స్క్రీన్ పై మెరవనుంది. దీనికి సూపర్ హిట్ 
సినిమా ఒకటి తయారు చేశారు కూడా..సైరాత్..మాంఛి ఫీల ్ ఉన్న కథగా అందరికీ తెలిసిన ఈ సినిమాల 
ఎవరు నటించినా...మంచి పేరు రావడం ఖాయం అని టాక్..తెలుగు ప్రేక్షకులనూ పలకరించాల్సిన ఈ మూవీ ఎందువల్లనే
వాయిదా పడుతూ వచ్చింది. ఈ కథతనే జాన్వి కపూర్ ఎఁట్రీ ఇస్తుండటంత ఇక ఆ సినిమా మొదలైనప్పట్నుంచీ జాన్వి తన 
సత్తా చాటడం టాలెంట్ చూపించడం ప్రారంభమైంది.


దాదాపు వీపంతా ఆఛ్చాదన లేకుండా కన్పించే దుస్తులత కన్పించిన ఈ లేత బ్యూటీ అందాలను చూసి అప్పుడే ప్యాన్స్ చొంగ కార్చడం


ప్రారంభమైంది కూడా. వెనక నుంచి చూసి ఎవరీ జవ్వని అనుకుంటూ కామెంట్లు చేసినవాళ్లంతా తను శ్రీదేవి కూతురని  తెలీడంతనే
ఆశ్చర్యపడటం వంతైంది. 



ఇప్పుడా బ్యూటీ తన ఫిజిక్ ఎలా కాపాడుకుంటుంది..సిక్స్ ప్యాక్ ట్రై చేస్తే ఎలా చేయాలి లాంటి విశేషాలత వీడియే పాఠాలు చెప్తంది
చూడండి 

Comments