డిజిపి పదవికి గుడ్‌బై కానీ ఈ రథయాత్రలాగుడలేంటట



డిజిపిగా సాంబశివరావ్ తక్కువ సమయమే చేసినా..ఆ శాఖపై కాస్త మంచి ముద్రే వేసాడంటారు..కొండకచొ జనాన్ని ఆకట్టుకునేలా మంచి మాటలు కూడా చెప్పేవారు. అంతకు ముందు ఆర్టీసికి ఎండిగా చేసిన అనుభవమొ అప్పటి మర్యాదనొ కానీ..చూస్తే కరకు మనిషిలా కాకుండా..మంచి మృదుస్వభావిగా కన్పిస్తారు.
రిటైరైన తర్వాత ఇక పాలిటిక్స్‌లొ ఎంట్రీ ఇస్తారని మాత్రం ప్రచారం జరుగుతుంది నిజమొ కాదొ ఆయనే తేల్చేస్తారు

కానీ ఆయనకు ఫేర్ వెల్ మాత్రం చాలా గ్రాండ్‌గా జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కారుపై నిలబడి ఉంటే..దానికి పచ్చని పూలు అల్లి..రథంగా చేసి దాన్ని లాక్కుంటూ సభావేదిక వరకు తీసుకొచ్చారు దానికి ఈయనా భావొద్వేగానికి లొనయ్యారు..ఇది చాలామంది మదిని దొచుకున్నా..ఇంకా ఇలాంటి సంస్కృతులేంటనే వారు కూడా అక్కడక్కడా తగులుతున్నారు..ఎలా ఉన్నా ఇలాంటి అరుదైన సన్నివేశం ఈ మధ్యకాలంలొ మాత్రం చూడలేదు

Comments