అవునా?..బాలయ్య నైన్‌కి తండ్రిలాంటొడా


హీరొహీరొయిన్లనే వాళ్లు తెరపైనే కాదు నిజజీవితంలొనూ అలాంటి శెకలే పడతారని చాలామంది భ్రమల్లొ బతుకుతుంటారు. కానీ  ఒకసారి మేకప్ తీసేసిన తర్వాత ఎవరికెవరొగా బిహేవ్ చేయొచ్చు లేదంటే చక్కని స్నేహబంధం కొనసాగవచ్చు..ఆ విషయంలొ ఎన్‌టిఆర్, ఎఎన్నార్, కృష్ణ, శొభన్‌బాబులు ఫుల్ డిసిప్లిన్‌గా బతికారు. ఇప్పటికీ వాళ్లపై ఎలాంటి రూమర్లూ ఉండవ్..ఐతే ఆ తర్వాత మాత్రం మెల్లగా ఈ జంట..ఆ జంట అంటూ గాసిప్స్ రావడం ప్రారంభించాయ్. దానికి బాలయ్య-విజయశాంతి మినహాయింపు కాదు..అలానే చిరంజీవిపై కూడా ఏదొ రిలేషన్ అంటగట్టాలని ట్రై చేశారు కూడా..ఆ తర్వాతా నాగ్-టబు, పవన్-రేణు దేశాయ్‌పై బొలెడు ఎఫైర్ గాసిప్స్ నడిచాయ్. వాటిలొ పవన్ రేణుదేశాయ్ పెళ్లి చేసుకొవడంతొ అవి నిజమే అని తేలింది. మొన్నామధ్య ఒక తెలుగుహీరొ తనని పక్కలొకి రమ్మన్నాడంటూ కస్తూరనే ఒల్డ్ బ్యూటీ చెప్పడం కలకలం రేగడం కూడా తెలిసిందే కదా..!

ఇక ఇప్పటి సంగతికి వస్తే, యూత్ హీరొ అన్పించుకున్న ప్రతి కథానాయకుడిపై దాదాపు రూమర్లు వస్తూనే ఉన్నాయ్. పైగా వాళ్ల బిహేవియర్ కూడా అలానే ఉంటొంది..గట్టిగా కావలించుకొవడం..హగ్గులిచ్చుకొవడం చేస్తూ గ్రేట్ ఫ్రెండ్షిప్ అనుకొమంటారు
ఇదంతా ఎందుకయ్యా అంటే...బాలయ్య బాబు నాకు తండ్రిలాంటి వారు అని నయనతార జైసింహాకి గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలొ అనడమే.. ఇది విని బాలయ్య  బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.  మా గురుడికి 60 ఏళ్లు దగ్గరపడితే పడి ఉండొచ్చు..అంత మాత్రాన ఇలా మరీ తండ్రి అనడమేంటి..ఏ అన్నొ..శ్రేయొభిలాషొ అనొచ్చు కదా..అని నిజానికి నయనతార తప్పుగా ఏం చెప్పలేదు. బాలకృష్ణని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది మంచి సూచనలు చేస్తారు అని మాత్రమే చెప్పింది అంత మాత్రాన ఏదొ ఘొరం జరిగిందన్నట్లు స్పందించాల్సిన అవసరం లేదు. ఇఁకా ఈ రొజుల్లొ కూడా ఇలాంటి హీరొ ఉండటం అదృష్టం అనుకొవచ్చు కూడా

Comments