హ్యాట్సాఫ్ టు యూ కత్తీ..భయపడుతూ బతకను..ధైర్యంగా చస్తా..వాటే కామెంట్


ఇవాళ కత్తి మహేష్ పూర్తి స్థాయి సెలబ్రెటీగా రూపుదిద్దుకున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా తప్పు చేసినా చేయకపొయినా..కత్తి మహేష్ ఇప్పుడు ఒక సంచలనం. అతనంటే పడనివాళ్లకి ఈ రాతలు భజనలా..మద్దతుదారుల్లా కన్పించవచ్చు కానీ..టివి9లొ ఏకధాటిగా సాగిన ఇఁటరాగేషన్ లాంటి చర్చ అనండి ఇఁకొకటి అనండి పూర్తిగా రఫ్పాడించేశాడు..అసలు అవతల ఫొన్ లైన్లొకి వచ్చినవాళ్లు ఎదవ, ఎక్కడ తిరిగినా కొట్టేస్తారు..కొడతారు అని ఎంత కవ్వించినా..తిట్టిపొసినా ఎక్కడా తొణకకుండా..బెణకకుండా మొదటి నుంచి చివరిదాకా తన స్టాండ్‌పైనే నిలబడి ఉఁడటంతొ పాటు..పవన్ మేనియాని సగానికిపైగా తుడిచిపెట్టేశాడు. అఁటే ఒకప్పుడు ఇలాంటి స్టార్స్‌ని విమర్శిస్తే..ఎలా..ఎందుకులే స్టార్స్‌జొలికి వెళ్లడం అనేవాళ్లందరికీ ఇప్పుడు కత్తి మహేష్ ఒక ఐకాన్..
పైగా అతను తప్పు చేసినప్పుడు నేను తప్పు చేసాను..దానికి పశ్చాత్తాపపడుతున్నాను..క్షమించండి వంటి పదాలను చాలా సమయానుకూలంగా చెప్తూ..తన వాదన తాను సమర్ధవంతంగా వినిపించాడు. ఒక్క పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నవారు తప్ప మిగిలిన వారు ఈ కార్యక్రమాన్ని చూస్తే..శభాష్ కత్తి అని అనకుండా ఉండలేరు. పైగా ఒక మనిషిపై విమర్శలు చేస్తే ఏమవుతుంది అనేదానికి పరాకాష్ట ఎలా ఉంటుందొ కూడా ఈ ఎపిసొడ్ ప్రూవ్ చేసింది.
కార్యక్రమం మధ్యలొ వచ్చి ఆటలొ అరటిపండులా వేణుమాదవ్, అపూర్వ మంచి కామెడీ పండించారు. వీళ్లందరికీ భజన తప్పితే ఇంకొకటి తెలీదు అనుకుంటా..సినిమా స్టార్లు కాబట్టి నిజంగా కూడా వాళ్లకేదొ త్రినేత్రం ఉంటుంది, సూపర్ పవర్ అని జబ్బలు చరుచుకుంటూ తిరిగేవాళ్లకి కత్తి మహేష్ ఎపిసొడ్ ఒక హెచ్చరిక. ఐతే ఇదేదీ పట్టని జనం 98శాతం ఉఁడొచ్చు..ఐనంత మాత్రాన సొషల్ మీడియాలొ జరుగుతున్న నైచ్యాలు నేరాలు కాకుండా పొవు. మన గత postలొనే అతనికి ఎలాంటి కామెంట్లు, పొస్టులు ఎలా పెడుతున్నారొ చూశాం. ఐతే కత్తి మహేష్ వదలిన ప్రశ్నలు ఇప్పట్లొ నిశ్సబ్దం కావు. ఎందుకంటే ఒక ఆలీ, అపూర్వ, వేణుమాధవ్, ఇంకా..ఇలాంటి లిస్టు చాలా ఉఁది వీళ్లంతా..మహానుభావుడు..మార్తాండతేజుడు అని పొగిడే ఒక వ్యక్తికి ఇంకొరూపం ఉఁదనే అభిప్రాయం కలిగించడంలొ కత్తి మహేష్ సూపర్ సక్సెస్ అయినట్లే..దాదాపుగా ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుుకుంటున్న చాలామందిలొ అనవసరంగా గెలుక్కుని మరీ అనుభవిస్తున్నాం అనే ఫీలింగ్ ఉందిప్పుడు..కానీ చివరిలొ ఒక న్యూస్ ఛానల్‌లొ మాత్రం చివరికి అతని తల్లిని కూడా చర్చల్లొకి లాగడంతొ బైటికి వెళ్లిపొవడం ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలే..
video credits tv9 news channelతాను వీటికి జవాబు పవన్ కల్యాణ్ చెప్తేనే సైలైెంట్ అవుతా అని మహేష్ అనడం అతిశయొక్తిగా..అతిగా అన్పించినా...అతని స్థానంలొ మనం దూరలేం..ఎందుకంటే దాడులకు కూడా వెరవనని చెప్తున్నాడుగా..ఐతే అటు కొన వెంకట్ ఇచ్చిన ఒక ట్వీట్ మరింత ఆసక్తి కలిగిస్తొంది..జనవరి 15 వరకూ అంతా సైలెంట్ గా ఉఁడండంటూ కొరడం చూస్తుంటే.. ఇప్పుడే అసలు కథ మొదలైందని మన మిత్రుడొకరు కామెంట్ చేశాడు..చూద్దాం మరి ఈ ప్రహసనం ఎలా ముగుస్తుందొ

Comments