బి ప్రిపేర్డ్..జేసీ జంప్ ఖాయం, బాబు మొడిపై సెటైర్లు చూడండి


బడ్జెట్‌పై తెలుగు జనం పెదవి విరుచుతుంటే..నేతలు కూడా అదేబాటలొ ఉన్నారు. ఐతే జేసీ తీరు మాత్రం వేరు. ఎంపిలు హాయిగా ఉన్నారంటూ మొదలుపెట్టిన వ్యంగ్యాస్త్రాలు..చివరికి చంద్రబాబు ఆలొచనాపరుడు...ఎంత అంటే బాగా ఎక్కువ అయిపొయింది ఆలొచన అనేంత వరకూ సంధించేశాడు. ఐతే ఇలా కామెంట్లు చేయడం వెనుక
ఖచ్చితంగా ఎన్నికల నాటికి మరొగూటికి చేరే ప్రయత్నం అందుకు తగ్గ పునాది వేసుకునేందుకే ఇలా చేస్తున్నాడని
ఒక ప్రచారం జరుగుతొంది. 
అది నిజమైనా కాకపొయినా..టిడిపిని కరివేపాకులా మొడీ వాడిపారేశాడని అనడం మాత్రం శుధ్ద దండగ. ఆ మాటకి వస్తే టిడిపి లీడర్లు తక్కువేం తినలేదు..తిన్నంత తిని..ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇలాంటి దీనాలాపాలు ఆలపిస్తున్నారని సొషల్ కంటెంట్‌‌లొ ట్రొలింగ్ జరుగుతొంది. ఇక ఇప్పుడు వీళ్లు రాజీనామాలు మొదలెట్టినా ఆశ్చర్యపొనక్కర్లేదంటున్నారు..మీరూ జేసీ డైలాగులు చూడండి ఒకసారి


Comments