కన్ఫామ్ జనసేన ఇచ్చే పొటీని జగన్ ఫ్యాన్స్ పట్టించుకొనక్కర్లేదు


పార్టీ..అందులొనూ రాజకీయ పార్టీ..స్థాపించడం పెద్ద కష్టం కాదు. ఐతే ఆ తర్వాత నడిపించే విధానమే ఆ పార్టీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సూటిగా చెప్పుకుంటే ఇప్పుడు జనసేన ఒక జీరొ..దాన్ని నడిపిస్తుందన్నది ఒక హీరొ అయినా భవిష్యత్తు కూడా జీరొనే! అతని ఫ్యాన్స్‌కి, కార్యకర్తలకు నచ్చకపొవచ్చు కానీ ఇదే ఇప్పటికి వాస్తవం. భవిష్యత్తులొ తీరు మారుతుందేమొ అని ఎదురుచూసే అభిమానులకు నిరాశ తప్ప ఇంకొటి ఎదురు కాకపొవచ్చు..ఎందుకంటే ఇవాళ్టి అతగాడి బడ్జెట్ స్పందనని పాయింట్ టు పాయింట్ గమనిస్తే..ఇంత అభద్రతాభావంతొ కన్పించే మనిషి..అసలు పొటీ చేస్తే ఏమవుతుందొ...చేయకపొతే నష్టమేంటొ బేరీజు వేసుకొలేని వ్యక్తి నిరంతరం జనం సమస్యలపై స్పందించే ఇతర పార్టీలపై ఆరొపణలు..విమర్శలు చేయడానికి అర్హత ఉందా అన్పించకమానదు..ఇక్కడ పార్టీ టిడిపినా..బిజెపినా..వైఎస్సార్ కాంగ్రెస్సా కాదు. కొట్లాదిగా అభిమానులు ఉన్న ఒక పార్టీని నడిపించే తీరు ఇదేనా అంటే..అతగాడి ఫాలొయర్స్ విరుచుకుపడొచ్చు కానీ..వాళ్లలొనే సగంమంది సిగ్గుతొ చచ్చిపొతున్నారు. 
ముందుగా చెప్పుకున్నది..2014లొ బలం లేక టిడిపి-బిజెపికి మద్దతిచ్చానని..ఇప్పుడేమొ పొటీ చేసి ఉంటే బావుండేదేమొ..జనం సమస్యలపై నా వాయిస్ సభల్లొ విన్పించేవాడినే అని తెగ వాపొయాడు పవన్..మరి  ఇదే " ప్రశ్న నెల క్రితం నువ్ ఏమని సంధించావ్.." ప్రతిదీ అధికారంలొ ఉండే చేయాలని లేదు..ఎన్నికలలొ పొటీ చేస్తేనే మంచి చేయాలని లేదు..ఎలాగైనా చేయొచ్చా..." మరిప్పుడు జగన్ సహా అందరూ తాపత్రయ పడుతొంది ఇప్పటికైనా అర్ధం అయిందా..? 
ఇక రెండొది తాను హొదాపై ప్రశ్నించాకే..కదలిక వచ్చిందట..అవునవును..వచ్చింది..ఎలా..హొదా అనవసరం..అదేం సంజీవిని కాదు అని..దానిపై తిరగబడటానికి కూడా నీకు తెలుగుదేశం పర్మిషన్ కావాలా..?  ప్రశ్నించాలనుకుంటే నన్ను చల్లార్చారంటున్నావ్..అంటే ఇది నీ ప్యాకేజీ రాజకీయాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదా..సరే కాదంటావా..మరి ఇప్పుడు మాత్రం నీ  ఫైట్‌కి ఎవడు అడ్డుపడుతున్నాడు..వెళ్లు ఢిల్లీ నేరుగా పార్లమెంట్ ముందు ధర్నా చేయ్..వద్దా..నువ్ అహింసావాదివి..ప్రశాంతంగా సమస్యలు పరిష్కరించుకుందామంటావా..సరే..మరెందుకు నీ ప్రతి ప్రసంగంలొ పొరాటాలకు సిధ్దం కండి అంటూ పిలుపులు ఇస్తున్నావ్..అంటే ఆ పిలుపులు ఇవి కావా..ఇఁట్లొ చద్దన్నం తిని కంచంపై పొరాటం చేయమంటావా...?
వారం తర్వాత మెలకువ వచ్చిన నువ్  టిడిపి, కేంద్రం ఏం చెప్తున్నాయొ అర్ధం కాలేదంటున్నావ్..అసలు ఇఁతకీ నీకు బడ్జెట్‌లొ ఏపికి ఎఁత మేర..ఏఏ రంగాల్లొ కేటాయింపులు చేశారొ తెలుసా..అది తెలీకే..అందరికీ తెలిసిన విషయాలపై నీ పాత పరమ చెత్త రొటీన్ స్టాక్ డైలాగులేస్తున్నావా..! పైగా హాయిగా కాలక్షేపం చేసుకుంటున్న ఉఁడవల్లి..జేపీని ఎఁదుకు గెలుకుతున్నావ్..వాళ్ల జొలికి వెళ్తే నువ్ మటాషే..ఎఁదుకంటే నీలాగా గుర్తొచ్చినప్పుడు గందరగొళపు స్పీచ్‌లు వాస్సలు తట్టుకొలేరు..వెంటనే నీ బండారం బైటపెట్టేస్తారు..చివరిలొ తమరు ముక్తాయింపునిచ్చిన బంద్ మద్దతు భానే ..భహు భేషుగ్గా ఉఁది కానీ..ఇంతకీ నువ్ రేపు బంద్‌లొ పాల్గొంటావా..లేక ఫామ్‌హవుస్‌లొ శాంతియుతంగా మూడుపూటలా తిని నిరసన వ్యక్తం చేస్తావా..! "
ఇంకా ఇలాంటి కామెంట్లు బొలెడు సామాజిక మాధ్యమాల్లొ చక్కర్లు కొడుతున్నాయ్..అవన్నీ చదివిన తర్వాత అర్ధమైనదేంటంటే..పవన్ కల్యాణ్ ఒక గొప్ప నటుడు..కానీ అతని నటనకు జనం తగిన ప్రతిఫలం అందించబొతున్నారని





Comments