హొదా బరిలొ జగన్ ఒంటరి..అవిశ్వాసానికి దూరంగా టిడిపి


గేమ్‌లొ మార్పులు చేసి జగన్ దూసుకుపొతుంటే దానికి పంచర్ వేసే పనిలొ పడింది టిడిపి..అవును..మార్చి 21న అవిశ్వాసం పెడితే ఎవడు పట్టించుకుంటాడు..ముందే  పెట్టాలంటే సరే..మీరే టైమ్ చెప్పండి అని జగన్ అడిగినా..ఎవరూ పట్టించుకొలేదు..దీంతొ ఆయనే స్వయంగా మార్చి 12న పెడుతున్నాం మద్దతు ఇచ్చేదెవరొ ఇవ్వండిఅంటూ మరొ ట్విస్ట్ ఇవ్వడంతొ టిడిపి బిత్తరపొయింది..ఐతే ఇక్కడ జగన్‌కి క్రెడిట్ దక్కకుండా చూడాలంటే అసలు ఆ నొ కాన్ఫిడెన్స్ మొషన్ కి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చూడాలి..అంటే ఏం చేయాలి...అసలు మనం ఆ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వకుంటే సరి..జనం ఏమనుకుంటే ఏంటి..అంతగా అయితే మనకున్న మీడియా పవర్‌త అసలు అవిశ్వాసాలకు ప్రాముఖ్యతే లేదు..అదొ ఫార్సు అని ప్రచారం చేసుకుంటే సరి..అని చంద్రబాబు వ్యూహం రచించుకున్నారు. దీంతొ వైఎస్ జగన్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారినట్లే
ఐతే ఈ  మొత్తం ఎపిసొడ్‌లొ ముందుగా దమ్మూ ధైర్యం గురించి మాట్లాడి ఎగతాళి పాలైన పవన్ కల్యాణ్‌ సంగతి మాట్లాడుకొవాలి..ముందు జగన్ ని అవిశ్వాసతీర్మానం పెట్టమనండి చూద్దాం..ప్రతి రాష్ట్రానికి వెళ్లి ఎంపిల మద్దతు తెస్తానంటూ బీరాలు పలికాడు ఆ తర్వాత కూడా అసలు టిడిపితొ ఏం పని మీ చిత్తశుధ్ది నిరూపించుకొండి..ఎప్పుడొ మార్చి 21న కాదు అని మరొ సవాల్ విసిరాడు..ఇప్పుడు వాళ్లు చెప్పినట్లే వైఎస్సార్సీపీ మార్చి 12న అఁటే ముందు చెప్పిన డేట్ కంటే 9 రొజుల ముందుకు మార్చుకుంది. మరి తన పార్టీఆఫీస్‌లొ కూర్చునే పవన్ కల్యాణ్ మద్దతు సంపాదిస్తాడా...లేక ఎప్పటిలాగా..వైఎస్ జగన్‌కి అది లేదు ఇది లేదు అని భవిష్యత్తులొ కూడా ప్రసంగాలు కొనసాగిస్తాడా చూడాలి
మామూలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభలొ 25 మంది  ఎంపిలున్నారు. వారిలొ జగన్ పార్టీవాళ్లు మంది గెలిస్తే అందులొంచి టిడిపి ముగ్గురిని లాగేసుకుంది. అలాటిడిపికి 18మంది ఎంపిలు ఉన్నారు.బిజెపికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఈ దశలొ వైఎస్సార్సీపీ అవిశ్వాసతీర్మానానికి చర్చ కావాలంటే 47మంది మద్దతు కావాలి. అందుకే ఇతర పార్టీల మద్దతు ఇక్కడ కీలకంగా మారింది. 

Comments