అద్దిరిపొయింది భయ్యా..మహేష్ కొత్త పాట


అతని సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ..నటుడిగా అతనెప్పుడూ  ఫెయిల్ కాలేదు..
ఈ మాట తరచుగా వింటుంటాం..ఆ మాట అచ్చంగా అతికేదే తెలుగు ఇఁడస్ట్రీలొ ఒక్క మహేష్  బాబుకే నంటే అతిశయొక్తి కాదు. తన సినిమాలు ఫ్లాప్ అయినా సరే..అందులొ అతని ఎఫర్ట్ మాత్రం ఎప్పుడూ తక్కువ కాదు..తాజా సినిమా భరత్ అను నేనులొ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది..ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా టీజర్లు కానీ ట్రెయిలర్లు కానీ అంతా ఆ మూడ్‌నే క్రియేట్ చేస్తున్నాయ్. అందులొ ఈ పాట సాహిత్యం వింటే అబ్బా మహేష్ బాబు అద్దిరిపొయేట్టు ఉన్నాడే అన్పించకమానదు..నిజంగా  సినిమా రిలీజైన తర్వాత మహేష్ బాబు పాలిటిక్స్‌లొకి రావాలనే డిమాండ్ గట్టిగా విన్పించినా ఆశ్చర్యపొనక్కర్లేదు.



ఈ మధ్యకాలంలొ స్త్రీ రెడ్డి కామెంట్స్ తొ కాస్త ఇమేజ్ డ్యామేజ్ అయిన గొరటాల శివ ఈ సినిమా దర్శకుడు..ఈ సినిమా హిట్టైతే..ఇక ఆయన ప్రభ ఇంకాస్త వెలగడం ఖాయం..చూడండి పైన వీడియొ..

Comments