తిరుమలలొ బ్రహ్మీ పరుగు ఎందుకొ చూడండి


​కామెడీ కింగ్ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత జనంలో కన్పించడమే కాకుండా..బోలెడంత నవ్వించేశారు. ఈ మధ్య సినిమాల్లో అస్సలు కన్పించకుండా పోయిన బ్రహ్మీ తిరుమలకి వెళ్లారు. దర్శనం అనంతరం బైటికి వచ్చిన ఆయన మాములుగానే ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహపడినవాళ్లకి సహకరిస్తూ ముందుకు సాగారు. ఐతే ఈ దశలో సెల్ఫీలు తీసుకుంటున్నవారిపై బ్రహ్మీ ఫన్నీగా స్పందించారు. ఎహ ఇక్కడ తీసుకోవడానికి ఏం మిగిలింది..బట్టతల తప్ప  అంటూ కామెడీ చేశారు


ఐతే ఆ తర్వాత మాత్రం మీడియా మిత్రులు ఈయన్ని ట్రాప్ చేసేసి ప్రశ్నలు అడిగేందుకు సిధ్దమయ్యారు. శ్రీరెడ్డి..పవన్ కల్యాణ్ అంటూ ప్రశ్నలు మొదలుపెడుతుండగానే...తనదైన స్టైల్లొ  వామ్మో...అంటూ గబగబా పరిగెత్తుకుంటూ పోయి..కారులో కూర్చున్నారు..తుర్రుమన్నాడు..ఆ వీడియో చూడండి మరి..



Comments