తెగేదాకా లాగారు కదరా..అనుభవించండి ల..కొడకల్లారా..హ్యాట్సాఫ్ టు శ్రీరెడ్డి


పొయింది..50 ఏళ్ల నుంచి కూడగట్టుకున్న పరువుంతా చంకనాకి పొయింది..తాత నుంచి మనవడి దాకా ఇప్పుడు రకరకాల కథలు బైటపడటమే మిగిలింది.. దీన్నుంచి బైటపడటానికి శ్రీరెడ్డిని వ్యభిచారిగా ముద్ర వేయడం కొజ్జాతనమే అవుతుంది. ఇప్పటిదాకా నేను పేర్లు చెప్పను..సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తున్నా..వినకుండా...మా ఆసొసియేషన్ వెంట పడి వెంటపడి వేధించి..ఇప్పుడు బైట పెట్టిందాకా ఊరుకొలేదు కదా..ఇప్పుడు ఏం పీక్కుంటారొ పీక్కొండి అన్నట్లుగా శ్రీరెడ్డి తనతొ ఉన్న సదరు వెకిలినాకొడుకు ఫొటొ బైటపెట్టేసింది..TV9 ఫొటొలు వేయలేక...చేవ చస్తే..99 వేసింది...ఇదీ దమ్మున్న ఛానల్ అంటే... ఇప్పుడు రగులుతుంది చూడండి, సినిమా ఇండస్ట్రీలొ..డ్రగ్స్ వ్యవహారం బైటికి వచ్చినప్పుడే..ఈ అభిరామ్ గాడు..వాడి అన్నగాడి( లుచ్చా ఫనులు చేసేవాళ్లని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు) పేర్లు బైటికి వచ్చాయ్..పైగా బుకాయింపు ఒకటి...లేదులేదు..డ్రగ్స్ వాడాల్సిన అవసరం లేదు మాకు..అఁటూ..ఇప్పుడు కూడా అదే మాదిరి బుకాయింపు ఉంటుందా..లేదు లేదు మాకు ఇంకొదానితొ తిరగాల్సి్న అవసరం లేదు అని చెప్పుకుంటారేమొ
ఇన్నాళ్లూ పెద్దవారిలా పొజులు కొట్టారు కదా..ఇప్పుడు ఎలాంటి ముసుగు వేసుకుంటారొ చూడాలి..అవతలివారు తిరుగుబొతులొ..తాగుబొతులొ అయినంత మాత్రాన చేసిన తప్పులు తప్పులు కాకుండా పొదు కదా..! బురద జల్లి తప్పించుకుంటామంటే కుదరదు కదా..@!
ఒక లేడీ తన బట్టలు విప్పుకుని..నిరసన చేస్తా అన్నా వినకుండా...మాతొ నటించడానికి లేదు..అసలు బ్యాన్ చేస్తాం అని ఫత్వా జారీ చేసే స్థాయికి దిగజారారంటే శ్రీరెడ్డికి ఎంత భయపడుతున్నారొ అర్ధం అవుతుంది..చూద్దాం ఇంకా ఎన్నెన్ని సిత్రాలు సూడాల్సి వస్తుందొ






https://www.youtube.com/watch?v=3NKyqVWZQsI

Comments

Post a Comment