కేక పుట్టించిన పవన్ కల్యాణ్..ఇంత డేర్‌గా కవుంటర్ కొట్టినొళ్లు లేరు


తెలుగు మీడియా మొగల్స్‌ ఎవరికి వారే తొపుదుర్తిలు..తామేదొ ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు ఫీలవుతూ ఉఁటారు..అందుకు ఉదాహరణే ఆంధ్రజ్యొతి హీరొ పవన్ కల్యాణ్ పై పదికొట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేయడం..అసలు అంతగా పవన్ కల్యాణ్ ఏమన్నాడు..నాపై దుష్ర్పచారం చేస్తొన్న ఛానళ్లని బాయ్ కాట్ చేయండి అని అంతేగా..అందులొ కొత్త ఏముంది..ఆ మాటికి వస్తే..చంద్రబాబు పొద్దున్న లేస్తే..సాక్షి పేపర్ పై ఎప్పుడూ తన ద్వేషం వెళ్లగక్కతూనే ఉఁటాడు..అంతమాత్రాన సాక్షి ఏమైనా దావాలు వేస్తొందా...అక్కడికేదొ వీళ్లకే మహా పరువు ఉన్నట్లు..జగన్ పైరాతలు రాసి..కొర్టు నాన్ బెయిల్‌బుల్ వారంట్ ఇష్యూ చేసినా కొర్టుకి వెళ్లకుండా పంగనామాలు పెట్టిిన హీరొకి..ఇప్పుడు తన పరువు పొయిందని..అదే కొర్టుకి వెళ్లడాన్ని ఏమంటారు..

ఐతే ఇక్కడ పవన్ కల్యాణ్ మాత్రం  టివి9, ఏబీఎన్‌కి కీలెరిగి వాత పెట్టాడు..తాను పెట్టిన ట్వీట్లు చూస్తే..ఎవరికైనా ఏం కొట్టాడ్రా దెబ్బ అన్పించకమానదు..ఒకరికేమొ ఇదిగొనండీ మీ ఆయన నిర్వాకం చూడండి..మీ పిల్లలకు టివి9 చూపించకండి అని..ఇంకొకరికి..మీ కుటుంబఆదాయం ఎలా పెరిగిందొ చూసుకొండి అఁటూ వ్యంగ్యంగా పెట్టిన పొస్టులు చెప్పుతొ కొట్టినట్లే ఉన్నాయ్..వీటిపై వివరణా ఇచ్చుకొలేరు..అలాగని సైలెంట్‌గానూ ఉఁడలేరు..

Comments