బాహుబలిని భరత్ దెబ్బ కొడతాడా?


నెల రొజుల క్రితం వరకూ మహేష్ కొరటాల శివ కాంబినేషన్‌లొ వస్తున్న సినిమాపై పెద్దగా అంచనాలేం లేవ్..ఐతే ఒక్కొ టీజర్..లుక్ బైటికి వచ్చేకొద్ది అంచనాలు 19న పెంచాయ్..ఎన్టీఆర్ అతిధిగా వచ్చిన ఫంక్షన్‌తొ సినిమా ఎక్కడకొ వెళ్తొందన్న టాక్ వచ్చేసింది. ఇక ఇప్పుడు చర్చల్లా.. భరత్ అనే నేను బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అనేదే..ఫ్యాన్స్ మాత్రం పాత రికార్డులు బద్దలైపొతాయ్ అంటున్నారు..దీనికి వరసగా అనేక కారణాలు చెప్ముతున్నారు...వాటిని వరసగా చూద్దాం...
ఒకటి  మహేష్ బాబు ఫాలొయింగ్..టీజర్లకు వచ్చిన వ్యూస్‌ని చూపుతున్నారు..పాట ఇలా నెట్‌లొ పెట్టారొ లేదొ వెంటనే 40లక్షల వ్యూయర్ షిప్ సాధించడం ఆశ్చర్యపరుస్తొంది..ఈ రికార్డు తొందర్లనే కొటి వ్యూయర్ షిప్ కి చేరువు అవుతొంది..
ఇక రెండొ అఁశంగా ఒవర్సీస్‌లొ మహేష్ నంబర్ వన్  అని చెప్తున్నారు..దానికి  ఇప్పటిదాకా విడుదలైన సినిమాల కలెక్షన్లను చూపిస్తున్నారు ఫ్యాన్స్..ఐతే ఏప్రిల్ 19న మాత్రం అద్భుతం చొటు చేసుకుంటుందని ఫ్యాన్స్  అంటున్నారు..మొత్తం 2వేల థియేటర్లలొ భరత్ అను నేను రిలీజ్ ఉండటమే అందుకు కారణం..గ్రేట్ ఇఁడియా ఫిల్మ్స్ అనే సంస్థ ఈ సినిమా విదేశాల్లొ విడుదల చేస్తొంది. ఒక తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలొ అది కూడా విదేశాల్లొ రిలీజ్ కావడం ఒక రికార్డు. ఈ ఒక్క పాయింట్ తొనే భరత్ అను నేను బాహుబలిని అధిగమిస్తుందంటున్నారు. తెలుగునాట కూడా రికార్డు స్థాయి థియేటర్లను ముందే బ్లాక్ చేసి పెట్టుకొవడంతొ ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఏప్రిల్ 20 పండగ అవుతుందట. హిట్టు ఫ్లాప్ తొ సంబంధం లేకుండా ఇప్పటికే రెండు సార్లు బిలియన్  హీరొగా ప్రూవ్ చేసుకున్న మహేష్ బాబు..భరత్ అను నేనుతొ మల్టీ బిలియన్ స్టార్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 

Comments