తెలుగు సినిమా థూ అన్పించేలా ఉందా ఫ్యూడల్ వ్యవస్థే బెటర్ అంటొన్న కొదండరామ్


తెలుగు చిత్రపరిశ్రమపై అది పుట్టిన నాటి నుంచీ ఎదుర్కొనంత ఛీత్కారాలు ఎదుర్కొంటొంది. దీనికి కారణం ఇప్పటి సినిమా నిర్మాతలు..దర్శకులు స్వయంగా అందులొని ప్రముఖులే..శాఖొపశాఖలుగా విస్తరించిన తెలుగు చలనచిత్రం ఒక పరిశ్రమగా తయారై..దేశంలొనే అతి ఎక్కువ సినిమాలు నిర్మించేదిగా రికార్డులు సృష్టించింది. ఇదే క్రమంలొ తమకి ఉన్న సవులభ్యాన్ని( టైపింగ్‌లొ కొన్ని లెటర్స్ పడటం లేదు) మహిళలను వేషాల నెపంతొ రప్పించుకుని పడకసుఖం అనుభవించేందుకు వాడుకుంటున్న మగానుభావుల నైచ్యాన్ని కూడా అదే స్థాయిలొ విస్తరింపజేసింది. ఉఁటుందని తెలుసు..అన్ని చొట్లా జరుగుతుందని తెలుసు..కానీ బాధితుల నొటి వెంట వింటేనే దాని విశ్వరూపం తెలిసేది..
ఇప్పుడదే జరుగుతొంది..అక్షరాలా..! ఇందులొ నీ నా అనేం లేదు..ప్రతి ఒక్కరి అభిమాన నటులు బైటికి వస్తున్నారు..నా మటుకు నేను అభిమానించే నటుడు ఉన్నాడని తెలిసిన మరుక్షణం అతడిని ద్వేషించడానికే సిధ్దపడుతున్నా..ఒకవేళ లేడని తెలిస్తే..నా ఎంపిక నిజజీవితంలొనూ (అభిమానించడంలొ) సరైనదే అని గర్విస్తా..కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం బైటికి వచ్చి గళం విప్పుతున్నవారిపై విషం కక్కుతున్న తీరు..నిర్ఘాంతపొయేలేా చేస్తుంది..వెలయాలు అయినంతమాత్రాన వారికి మాట్లాడే హక్కే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు..నువ్ పడుకున్నావ్..నీకు హక్కు లేదు నువ్ మాట్లాడకు అంటున్నారు..అంతేకానీ రేయ్ మగకొడకల్లారా..వేషమిస్తానని చెప్తే పడుకున్నా..అయినా వేషం ఇవ్వలేదు అని చెప్తున్నా ఆగరే..అదే పొతలొ కామెంట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు..ఇలాంటి కామెంట్లు పెట్టే హక్కు ఎవరిచ్చారు..అసలు సపొర్ట్ కూడా ఎవరూ  అడగలేదే..
ఈ సందర్భంలొనే కొదండరామ్ అన్న మాటలు ఆయన గుండెల్లొనుంచి వచ్చినవే అన్పిస్తున్నాయ్" వీళ్ల మాటలు వింటుంటే అసలు ఇఁత విచ్చలవిడిగా అమ్మాయిలను వాడుకుంటున్నారంటే..మాకు మతిపొతొంది..గతంలొ ఫ్యూడల్ వ్యవస్థలొ ిఇలాంటివి ఉఁడేవంటారు..అయినా అప్పుడైనా భయం ఉండేది..ఇప్పుడదీ లేకుండా ఉఁదంటే..ఎంత కుళ్లిపొయిందొ ఈ సినిమా అన్పిస్తుంది" అన్నాడాయన. ప్రభుత్వం సాయంతొ ఎదిగిన చిత్రపరిశ్రమ..ప్రభుత్వం సాయంతొ స్టూడియొలు కట్టుకున్న మేధావులు..ఇప్పుడు అదే స్టూడియొలు బ్రొతల్ హవుజ్‌ల్లా మార్చుతున్నారంటే..దానిపై చర్య తీసుకునే హక్కు ప్రభుత్వానికి తప్పకుండా ఉంది..ఈ విషయాన్ని ఇక్కడి పెద్దలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత అభిమానం సంపాదించుకుంటారు..

Comments