శ్రీరెడ్డిచేత ఆ పని చేయించింది నేనే..!ఎందుకొ కూడా చెప్పేసిన రామ్ గొపాల్ వర్మ


శ్రీరెడ్డి ఒక బూతు మాట పవన్ కల్యాణ్‌ని అనడం వెంటనే నాగబాబు స్పందన చూశారు కదా..దీని వెనుక ఎవరున్నారొ కూడా తెలుసు అన్న కొద్ది గంటల్లొనే ఆర్జీవి స్వయంగా తానే ఇందుకు కారణం అని చెప్పుకొచ్చాడు..అది ఎందుకొ కూడా ఎంత వివరంగా చెప్పాడంటే..ఇది విన్న తర్వాత  ఇతరులకు కొపం రాదు..జాలి వేస్తుంది..అసలు  ఎలాంటి వ్యక్తులు ఎలా మారుతున్నారన్నది..అంతుపట్టదు.. పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం మా బాస్ పాపులారిటీనే ఇఁదుకు కారణమా అన్పించకమానదు..ఇంకొకటి..ఇక్కడ అభిరామ్ వ్యవహారం కూడా ఆర్జీవీ చాలా సింపుల్ గా లైట్ గా తాను ఎలా సెటిల్ చేయాలనుకున్నాడొ..చెప్పేశాడు..ఐనా ఐదు కొట్ల రూపాయల ఆఫర్ ని శ్రీరెడ్డి రిజెక్ట్ చేసిందంటే..ఎంత కన్విక్షన్‌తొ ఉఁదొ తనకి అర్ధమైందంటూ వర్మ చెప్పాడు..ఇలా చెప్పడంతొనే శ్రీరెడ్డి డబ్బుల కొసం ఈ పని చేయలేదని ఇన్ డైరక్ట్‌గా చెప్పాడు..


ఒక వీడియొలొ ఏది అన్నందుకు ఫ్యాన్స్ కి కొపం వచ్చిందొ నాకు క్లారిటీ లేదంటూ చెప్పిన వర్మ మరొ వీడియొలొ అసలు తనకి శ్రీరెడ్డి ఎలా టచ్ లొకి వచ్చింది తదితర వివరాలు తెలియజేశాడు..మీ ఆ వివరాలు ఇక్కడే చూడొచ్చు





అసలు ఒక దశలొ వర్మ చెప్తుంది నిజమేనా...లేక తాను ఎలా పాపులారిటీ తెచ్చుకుంటున్నాడొ పరొక్షంగా శ్రీరెడ్డి పాత్ర ద్వారా చెప్తున్నాడా అని అనుమానం వస్తుంది కూడా..ఎందుకంటే..పాపులారిటీ ఇప్పుుడు శ్రీరెడ్డి..పవన్ కల్యాణ్ కి ఉఁది..అసలు శ్రీరెడ్డి చేత ఆ పని చేయించింది నేనే అని చెప్తే..అప్పుడు ఇద్దరి ఫాలొయర్లూ..తనపై విరుచుకుపడతారు..అప్పుడు తనకి కావాల్సిన పబ్లిసిటీ వస్తుందని ఈ ప్లాన్ వేశాడా అని అనుమానం వస్తే..ఆ తప్పు అనుమానించినవారిది కాదు..అలాంటి ఆలొచనలు రేకెత్తించిన వర్మదే.





పైన రెండు వీడియోలూ యూట్యూబ్‌లో బ్లాక్ చేయబడ్డాయ్..కేవలం ఆర్జీవీ ఛానల్ లో మాత్రమే కన్పిస్తాయ్..అందుకే ఇవి ఫేస్ బుక్ గూగుల్‌లో బాగా వైరల్ అవుతున్నాయ్ చూడండి


Comments