మంత్రి గంటాకి సిఎం చంద్రబాబుకి మధ్య ఏం జరిగింది..?

పార్టీలొ ప్రజాప్రతినిధుల పనితీరు..మంత్రులు ప్రొగ్రెస్ రిపొర్ట్ అఁటూ చంద్రబాబు ఎప్పుడూ హడావుడి చేస్తుంటారు..అందులొ ఆయన, ఆయన పుత్రరత్నంకి ఎన్ని మార్కులు వస్తాయొ చెప్పరు కానీ మాపై మాత్రం బండలు వేస్తారని రాయలసీమ ప్రతినిధులు వాపొతుంటారు. ఈ ప్రొగ్రెస్ రిపొర్ట్ కారణంగానే జంపింగ్ చేయడానికి ప్రసిధ్దుడుగా పేరుగాంచిన మంత్రి గంటాశ్రీనివాసరావ్ కాస్త బెట్టు చేయడం ప్రారంభించారు.

మంత్రులలొ ఏమాత్రం ఎడమొహం, పెడమొహం ఉన్నవారు ఎవరయ్యా అంటే వెంటనే అయ్యన్నపాత్రుడు, గంటా గురించే చెప్పుకొవాలి. అలాంటి అవకాశాలను వదులుకొని ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విబేధాలకు మంచి ప్రచారమే ఇస్తుంది. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టిడిపిలలొ పార్టీలు మారుతూ  తన సీటు పదిలంగా చేసుకుంటున్న గంటాని..టార్గెట్ చేసుకుని అసలు ఈసారి ఇతగాడు ఏ పార్టీలొకి వెళ్తాడొ అంటూ ఊహాగానాలతొ కూడిన కథనాలను ప్రచురించింది

దానికి తగ్గట్లే మనొడు కూడా అదే బెట్టు మెయిన్‌టైన్ చేశాడు. ఐనా చంద్రబాబు మంత్రివర్గంలొ ఉంటూ తన నియొజకవర్గంలొని కార్యక్రమంలొ బిజెపికి చెందిన ఎంపి కలివిడిగా ఉన్నా...సాక్షాత్తూ మంత్రిగా ఉండి కూడా ఇలా అంటీ అంటనట్లు వ్యవహరించడం పార్టీ కార్యకర్తలకు వళ్లు మండించింది. ఆ సమయంలొ చంద్రబాబు కాబట్టి..వీళ్లని భరిస్తున్నాడు కానీ ఇంకొకళ్లు అయితే వెంటనే పార్టీ నుంచి గెట్ అవుట్ అనేవారేమొ అన్పిస్తుంది..కావాలంటే వీడియొ చూడండి


Comments

  1. రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన ఉంది కూడా ఆయన(గంటా) అలా నిలబడడం బాగుందలేదనిపిస్తోంది. మీరన్నట్టు చంద్రబాబుగారు ఆయనను భరిస్తున్నారనే అనిపిస్తోంది.
    Please Visit my blog

    ReplyDelete

Post a Comment