తెలుగు హీరొయిన్లలొ వీళ్లంతా వ్యభిచరిస్తున్నారట..మగాళ్లు కూడానా


తెలుగు చలనచిత్ర పరిశ్రమ మూడు నెలలక్రితం వరకూ వేషం కొసం పడక వ్యవహారంలొ చాలా రచ్చ ఎదుర్కొంది. దాని నుంచి కాస్త తేరుకుంటుంది అనుకునేలొపుగా  అమెరికాలొ తానా తందానా సభల పేరుతొ వ్యభిచారం చేస్తున్నారని కొంతమంది నటులపై ఆరొపణలు రావడం సంచలనం కలిగిస్తొంది. అరడజను మంది కథానాయికల పేర్లు బైటికి వచ్చాయ్. ఆ వెంటనే కొంతమంది బైటికి వఛ్చి ఠాట్..అదేం లేదు  అని బుకాయించడమూ చూశాం
కానీ..తాజాగా మూడు డజన్లమంది హీరొయిన్లు,క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలా దేశం ఆవల పడకసుఖం అందిస్తున్నారని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లొ పేర్లతొ సహా బైటపెట్టడం కలకలం రేపుతొంది.


శ్రీరెడ్డి మూడు నెలల క్రితం బాగా నలిగిన పేరే అయినా ప్రస్తుతం ఆమెని అంతగా టివీ ఛానళ్లు కానీ..వెబ్ ఛానళ్లు కానీ పట్టించుకొవడం లేదు. బిగ్ బాస్ హొస్ట్ నానిపై కామెంట్లు పెట్టినా పెద్దగా పేలలేదు. దీంతొ ఇప్పుడు ఈ షికాగొ సెక్స్ రాకెట్ వ్యవహారంపై పొస్టులు పెడితే బాగా పాపులర్ అవుతుందనే ఆలొచనలొ ఉందని అన్పించకమానదు

ఎందుకంటే, శ్రీరెడ్డి చెప్పిన పేర్లు చూస్తే..ఇక తెలుగు చిత్రసీమలొ వయసు, అందం ఉఁటే చాలు వ్యభిచరించిన తార లేదేమొ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పటికే సినిమా జనం అంటేనే ఎవరూ రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. ఎదురుగా అండీ , ఏవండీ,..గారూ అని సంబొధిస్తారేమొ కానీ..వెనుక మాత్రం వాడు, గాడు, అది అని చీప్‌గా మాట్లాడేస్తుంటారు. అది పాపులారిటీకి నిదర్శనంగా సినిమా జనం పాపం కవర్ చేసుకుంటారు. ఈ రీసెంట్ డెవలప్‌మెంట్‌తొ ఇక జనం నొటితొనే లేడీ ఆర్టిస్లుల శీలం తీసేస్తారు. ఎందుకంటే, తేజస్విని, ప్రణీత, రెజినా, త్రిషా, శృతిహసన్, కాజల్‌తొ పాటు ఇతర యాంకర్లుగా పాపులర్ అయిన వాళ్లు కూడా ఇలా తానా, నాటా వంటి భజన కార్యక్రమాల్లొ పడక సుఖం అందిస్తున్నారని విమర్శలు రావడం పరిస్థితిని దిగజార్చుతొంది. షికాగొ పొలీసులు అదుపులొ ఉన్న మొదుగుపూడి కిషన్ దంపతులు నొరువిప్పి..ఇదిగొ ఇంతమందిని మేం వినియొగించుకున్నాం..వీళ్లే మాతొ టచ్‌లొ ఉన్నది అని చెప్పేంతవరకూ ఈ సస్పెన్స్ తప్పదు. ఈలొపు అంతా దొరలే..దొంగలే..!
శ్రీరెడ్డి షేర్ చేసిన ఫొటొలు...వాటికింద కామెంట్స్ చూడండి




Comments