వీళ్ల కాంపౌండ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్లకి నరకం చూపించారు..వాళ్లు స్టార్లైనా..వీళ్లు మాత్రం వేస్ట్‌గాళ్లయ్యారు


ఈ ఇద్దరు నటులు తండ్రి తెచ్చుకున్న పేరుని వీలైనంత నిలబెట్టకపోగా..పండితపుత్ర పరమశుంఠలాగా తయారయ్యారు. ఇండస్ట్రీకి వచ్చి ఒకడు పదేళ్లు దాటితే ఇంకొకడు పదిహేనేళ్లు అవుతుంది..ఒకడు 20 సినిమాలు చేస్తే..ఇంకొకడి స్కోర్ డజన్ పైనే..! డైలాగులు చెప్పడంలో , విలనిజంలో తనకంటూ  స్టైల్ ఉన్న నటుడు వాళ్ల తండ్రి
అలాంటి తండ్రికి ఉన్న క్రమశిక్షణ ఏమాత్రం అలవరుచుకోగపోగా..చెత్తగా తయారయ్యారు..
విశేషం ఏమిటంటే ఈ అన్నదమ్ముల పక్కన ఏ హీరోయిన్ నటించినా తర్వాతి కాలంలో టాప్ స్టార్స్ అయ్యారు..కానీ వీళ్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యారు ఇప్పటిదాకా చెప్పుకుంది మీకీపాటికి అర్ధమైపోయి ఉంటుంది వాళ్లే మంచు బ్రదర్స్..వీళ్లలో విష్ణు విషయమే తీసుకుంటే తనతో అస్త్రంలో నటించిన అనుష్క, ఢీలో నటించిన జెనీలియా ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్లిందీ చూశాం..అలానే హన్సిక కూడా మనోడితో ఉన్న ఆ పరిచయంతోనే ఇప్పటికీ తెలుగులో విష్ణుసరసన నటిస్తుంటుంది.


ఇక తమ్ముడు మంచు మనోజ్ పరిస్థితి కూడా అంతే..ఝమ్మంది నాదంతో పరిచయమైన తాప్సీ ఇప్పుడు అటు బాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అలానే హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా భాటియా మొదటి సినిమా మనోజ్ ఫస్ట్ సినిమా శ్రీనే..తమన్నా రేంజ్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా..కరెంట్ తీగతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రభ నిన్న మొన్నటి దాకా తెలుగులో ఎలా వెలిగిందీ అందరం చూశాం.

అన్నట్లు సోగ్గాడే చిన్ని నాయనే తో తన గ్లామర్ పంట పండించిన లావణ్య త్రిపాఠీ కూడా మంచు విష్ణు సరసన తొలినాళ్లలో నటించింది. ఐతే మంత్రసాని పిల్లల్ని కనడంలో సాయపడటమే కానీ స్వయంగా తనకి తాను కాన్పు చేసుకోనట్లే, ఈ మంచు బ్రదర్స్ ఇఁడస్ట్రీకి మంచి హీరోయిన్లని అందించడమే తప్ప తాము మాత్రం హిట్లు కొట్టలేక చతికిలబడ్డారు. ఐతే వీరి గురించిన ఇఁకో చెడు విషయం వినేది ఏమిటంటే..వీళ్ల కాంపౌండ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు నరకం చూపిస్తుంటారట. శాడిజంతో ప్రవర్తించడంతోనే టాప్ స్టార్లుగా మారిన తర్వాత వీళ్ల మొహం కూడా చూడకుండా ఆ హీరోయిన్లు జాగ్రత్త పడుతుంటారట. ముదురు హీరోయిన్ శ్రీయ కూడా వీళ్లబారిన పడి తీవ్రవేదన అనుభవించిందట. షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్స్ అన్ని ఎందుకు ఇన్ని ఎఁదుకు అని వేధించడంతో పాటు కనీసం తినే తిండి కూడా అందకుండా చేయడంతో వెక్కి వెక్కి ఏడ్చిందట కూడా. ఇలాంటి పనులు చేస్తుంటారు కాబట్టే వాళ్ల ఉసురు తగిలి ఇలా సర్వనాశనం అవుతున్నారని కొంతమంది మెటికలు విరుస్తుంటారు
Comments