తట్టా...బుట్టా సర్దేసుకున్న రేణుక

ఈ మద్యకాలంల ోఆ పార్టీ నుంచి ఈపార్టీ నుంచి ఆ పార్టీకే జంప్ అవుతున్న తరుణంలో మొదట గెలిచిన పార్టీకే వచ్చి నిజాయితీగా మాట్లాడినవాళ్లలో బుట్ట ారేణుకనే చెప్పాలి..

జగన్ ని మోసం చేశా...టిడిపి నన్ను మోసం చేసింది..తప్పు చేశాను శిక్ష అనుభవించాను అని బేషరతుగా తప్పు ఒప్పుకుంటే ఒప్పుకుని ఉండొచ్చు కానీ..తన అనుభవం అందరికీ చెప్పడం ద్వారా కొంతమందైనా అభిమానులను బుట్ట ా రేణుక పెంచుకుందని చెప్పొచ్చు..

తెలుగుని ముద్ద ముద్దగా పలుకుతూ..జగన్ మళ్లీ పార్టీ మారతావా అని అడగడం..ఆమె లేదన్నా బుద్ది వచ్చింది అని చెప్పడం చూస్తే..నిజంగా ముచ్చటేస్తుంది..ఐతే ఒకటి కోట్ల పార్టీలో చేరుతున్నప్పుడే ఆమెకి తనకి టిక్కెట్ ఇవ్వలేదని తెలిసి రావడం వాస్తవం. ఇప్పుడు కూడా టిక్కెట్ రాకపోతేనే పార్టీ మారిందన్నది వాస్తవం..ఐతే తిరిగి జగన్ టిక్కెట్ ఇవ్వకపోయినా...సైలెంట్ గా ఉండటమే ఆమె హుందాతనంగా ప్రస్తుతానికి భావించాలి

Comments