సర్వేలకు రాంరాం అంటే కాదు..ఎందుకు తప్పయ్యాయో కూడా చెప్పు



లగడపాటి సర్వేలకి స్వస్తి అంటూ ఓ లేఖ..ప్రకటన విడుదల చేస్తే సరిపోద్దా..లేదు రాజా..నువ్వుండాలి..నువ్ సర్వేలు చేయాలి..ఎందుకంటే తెలుగులో నువ్వే కదా ఈ ట్రెండ్ ని క్రియేట్ చేసింది..కాకపోతే నిజాయితిగా చేయించాలి..కులాభిమానంతోనో...పార్టీ అభిమానంతోనే వ్యక్తిగత అభిమానంతోనో చేయించవద్దు..నువ్వుండాలి..చేయించాలి..మా చేత పొగడ్తలో..తెగడ్తలో తింటుండాలి..కానీ ఇలా పారిపోతే ఎలా..పైగా నువ్ ఎవరికీ భయపడవాయె..

తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గెలుస్తుందని నువ్ కాదు మేం కూడా చెప్పుకున్నాం..దానికి ఇళ్లలో కూర్చునే ఓట్లశాతాలను కలిపి లెక్కలేసుకుని చంకలు గుద్దుకున్నాం..కానీ నీకేమైంది..ఏదో సైంటిఫిక్ గా( దీని అర్ధం ఏంటో మరి) చేస్తానని చెప్పిన నువ్ నీ టీమ్ చెప్పిన లెక్కలను మార్చావా....లేకపోతే ఎవరైనా మార్చమంటే మార్చావా..కనీసం ఈ సంగతైనా చెప్పకుండా అదో రహస్యంగా మిగిల్చి వెళ్తే...ఎలా..వాస్తవం జనాలకు తెలియాలి కదా..

ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి నువ్ చెప్పిందే తీసుకుందాం..సర్వేలు నీకు హాబీ అన్నావ్..ఆ హాబీ ఉన్నవాడివి నిజాయితీగా ఎందుకు చేయించలేదు..పైగా ఇప్పుడు నువ్ చెప్తున్న కారణం ఏంటి..నీ అంచనా అంటున్నావ్..అంటే సర్వే చేయించలేదా...కేవలం నీ నోటి మాటగా చెప్పావా..నువ్ తీసుకున్న శాంపిల్స్..నీ టీమ్ ఎక్కడెక్కడ తిరిగింది అంతా రుజువులతో చూపించి..సారీ నా టీమ్ ఫెయిలైంది అంటే ఎంత నిజాయితీగా ఉండేది.అదేం లేకుండా..జస్ట్ ఓ పేపర్ ముక్క పడేస్తే ఎలా..
సర్వేల టైమ్ లో నువ్ వ్యవహరించిన తీరూ బాధ్యతారాహిత్యమే...ఇప్పుడు నీ తీరూ బాధ్యతారాహిత్యమే..సర్వేలతో ఎవరూ నొచ్చుకోలేదు రాజా...వ్యసనపరులు కోట్లలో నష్టపోయారు...( జూదగాళ్లని బలహీన మనస్కులను వ్యసనపరులు అనడంలో తప్పు లేదేమో) నువ్వే ఓ పిలుపు ఇవ్వు..ఏ సర్వేలపై పందేలు వేయవద్దని..వినకపోతే పోయారు..నీ తప్పు ఉండదు కదా..అదేం చేయకుండా..మొహం చాటేయడం ధైర్యవంతుల లక్షణం కాదు

Comments

  1. లగడపాటి దొంగ సర్వేలపై. ఈ బోగస్ సర్వేలపై ఉదరగొట్టిన పచ్చ మీడియా పైన విచారణ జరపాలి

    ReplyDelete
    Replies
    1. ఇకపై ఇతగాడు పాకిస్తాన్ క్రికెట్ బెట్టింగ్ మాఫియాకి వరల్డ్ కప్ ఫలితాల జోస్యం చెప్తాడో ఏమో? మన దేశంలో కాబట్టి దేహశుద్ది చేయకుండా వదిలేశాం, అక్కడయితే శాల్తీ లేపేస్తారు.

      Delete
    2. మీడియాని ఎందుకు. ఆ సర్వే చేసిన వారినే సరైన పద్ధతిలో విచారిస్తే నిజాలు బయటకి వస్తాయి.

      Delete
    3. సూర్య గారూ, ప్రభుత్వశాఖల పనితీరుపై సర్వేలంటూ చంద్రబాబు లగడపాటి సంస్థకు కోట్లాది రూపాయిల ప్రజాధనం అప్పచెప్పాడు. ఇటువంటివి ఇంకా ఎన్నెన్నో స్కామ్లు బయటకి రావాలని ఆశిద్దాం.

      Delete
  2. @haribabu:: if cangress came into power, these dogs like chiranjivi Y and Sreekaanth M will raise their voice with 10 folds strength

    అభే చూతే! వాల్లు నీ గుద్ద పగలగొట్టినప్పుడు కూడా... నీ మోడీనే అధికారంలో ఉన్నాడ్రా సాలే

    ReplyDelete
  3. https://www.youtube.com/watch?v=tZDyfES3-Kg

    ReplyDelete

Post a Comment