ఎవరైనా హత్య హత్యే..ఏబీఎన్ రిపోర్టర్ మర్డరర్ ని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే


జర్నలిస్టులపై ఎన్ని ఆరోపణలు ఉన్నా...మనిషి ఎలాంటి వాడైనా మట్టుబెట్టడం తప్పే..క్షమించరాని తప్పు..తూర్పుగోదావరి జిల్లా కి ఏబిఎన్ నుంచి రిపోర్టర్ గా ఉన్న సత్యనారాయణ అనే జర్నలిస్టుని హత్య చేశారనడంతోనే జర్నలిస్టుల జీవితాలు...వారి భద్రతపై మరోసారి మాట్లాడుకోవాల్సిన పరిస్తితి ఉంది

పైగా వెంటనే పవన్ కల్యాణ్ స్వయంగా స్పందించాడంటే..ఇందులో ఇక రాజకీయకోణం..కులకోణం..వగైరా వగైరా చాలా బైటికి రావచ్చు

Comments

  1. పవన్ రెస్పాండ్ అవ్వడానికి , కులానికి ఏంటి సంబంధం ? నడి రోడ్ మీద చంపడాలు, హత్య రాజకీయాలు రాయలసీమ లో కామన్ అవ్వొచ్చు కానీ , ఈస్ట్ లో , ముఖ్యానంగా కోనసీమ ను దాటి అలా తూర్పు వైపు , ఇవన్నీ ఊహించలేము . Tuni is near to my hometown. how do you respond if i say , you are converted reddy christian ?

    ReplyDelete

Post a Comment