అబ్బబ్బ రాకీ..ఇందుకేనోయ్..నువ్వంటే చంద్రబాబుకి అంత ఇష్టం..నువ్వే రిపోర్ట్ నువ్వే డిసైడ్


 రోజూ నీ నామస్మరణ లేనిదే నాకు ముద్ద దిగదు..నువ్వనేవాడివి లేకపోతే నాకు రోజు గడవదు..అన్నట్లుగా సదరు రాతలు ఉంటాయ్..కానీ ఇందులో సూక్ష్మం గ్రహించాల్సిందే..ఎంతగా ద్వేషిస్తున్నట్లు కన్పించినా వైఎస్ జగన్ అనే వ్యక్తి లేకపోతే..ఏబీఎన్ కానీ ఆంధ్రజ్యోతి కాని మనుగడ సాగించలేవ్..ఎందుకంటే..అతనిపై రాసే రాతలంటే జనం చెవులు కోసుకుంటారు..ఇది తెలుసు కాబట్టే తన పత్రిక ఛానల్ లో రోజూ ఏదోకటి ఆయనకి సంబంధించినవి..సంబంధం లేకపోయినా ఉంటాయ్..పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యేకించి వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు..

మచ్చుకి చూడండి..ఆదివారం వచ్చిందంటే చాలు..అన్ని పేజీలూ నాకే అన్నట్లుగా రాసే ఈ పచ్చని రాతలు చూస్తే..ఎవరికైనా ప్రత్యేకించి మన కులస్తులకు..పచ్చపార్టీ అభిమానులకు ఎంతో భాగ్యం..నీ ఏడుపు తెలంగాణ ఆర్టీసీ గురించి అయితే దాని గురించి రాసుకోక..జగన్ ప్రస్తావన ఎందుకు..పైగా అన్నీ ఆయనకే తెలుసున్నట్లు..అదిగో అరెస్ట్..ఇదిగో అరెస్ట్..హే ఆయనే చెప్పాడు..ఇదిగో బిజెపికి జగన్ పడటం లేదు..అనుకుంటూ పుంఖానుపుంఖాలుగా పొత్తాలు వత్తేయించుకుంటాడు..

పైగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని ఈయన రాయగానే..సదరు కులస్తులు జగన్ కి యాంటీ అయిపోతారని ఈయనగారి ప్లాన్..బాబూ కమ్మ, రెడ్డి, క్రిశ్టియన్..కాపు..వైశ్య, బలిజ, మాదిగ, బ్రాహ్మణ ఇలా అన్ని వర్గాలలో లీడర్లు అంతా కలిపితే వెయ్యి మంది ఉంటారేమో కానీ...జనం వేరుబాబూ..ఓటర్లు ఇంకా వేరు..ప్రభుత్వం ఇచ్చే స్కీములు ఆఫర్లు..జనాల కోసం కానీ..ఈ లీడర్లకి కాదు..రేపు ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్ లో కూడా వైద్యం చేయించుకునే ఓ మిడిల్ క్లాస్ కమ్మ ఓటరు నీ మాటని పట్టించుకోడు..దోమ కుట్టినా  వేలకి వేలు దోచుకునే ఆస్పత్రులనుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వాన్నే గుర్తుంచుకుంటాడు..నువ్ దీనికి జైలు భయం అని పేరుపెట్టి తక్కువ చేసే ప్రయత్నం కూడా ఎవడూ కేర్ చేయడు..ఎందుకే తెలుసా..ఇలా రాయడమే నీ భయం ఏంటో ఎత్తి చూపిస్తుంది..కేసుల్లో ఉన్నవాళ్లు సిఎంలు అయితే ఇలానే ఉంటుందా...మరి పొరుగు రాష్ట్రంలోని కరుణానిది..జయలలితలు సిఎఁలు అయిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగలేదు..ఇంతకీ నీ బాధ ఏంట్రా సత్రకాయ్..నీ బాబే ఎల్లకాలం సిఎఁగా ఉండాలనా...కనీసం అది ఓ ఐదేళ్లు కూడా గ్యాప్ ఇవ్వొద్దా...నువ్విలానే రాయ్ గురూ

Comments

  1. ప్రగతి భవన్ లో అంతరంగికులతో జరిగిన సమావేశం లో ఏం చర్చించారో ఈయనకి తెలియదనుకుంటున్నారా? కీరా అనే మారుపేరుతో మారువేషంలో ప్రగతి భవన్ లో టీ అందిస్తూ ఉంటాడట. అందుకే అక్కడ తుమ్మినా ఇతనికి తెలిసిపోతుందట!

    ReplyDelete
  2. ఎంతైనా దమ్మున్న చానల్ కదా...

    ReplyDelete
  3. ఈ రోజు ఇంకా కామెడీ. పచ్చ ఎమ్మెల్యేలని బెదిరించి మరీ తమ పార్టీలోకి తీసుకోని, చెంబుకి ప్రతిపక్షహోదాకూడా లేకుండా చెయ్యాలని గన్ బాత్రూంలో కూర్చోని ఆలొచిస్తుంటే... అక్కడే మారు వేషంలో దొడ్డి కడుగుతున్న లోటా మొఖానికి వినిపించిందట.. ఇక బ్లాగు సత్తు మరచెంబు మొఖాల శాడిస్టులకి.. పండగే పండగ

    ReplyDelete

Post a Comment