పచ్చ కామెర్ల రోగులూ..ఇదిగో వల్లభనేని వంశీ రాజీనామాకి కారణం..కళ్లు మూసుకుని నటించింది చాలు


మింగలేనోడు..మంగళవారం అన్నట్లుగా..లీడర్లు పార్టీని వదిలి వెళ్తుంటే..దానికి అవతలివారిపై పడి ఏడవాన్ని ఏమంటారు.. ఏమంటారో..ఫేస్ బుక్‌లో బ్లాగ్‌లలో పచ్చాభిమానుల ఏడుపు చూస్తుంటే అర్ధమవుతూనే ఉంది..
ఓ పక్కన నన్ను వేధిస్తున్నార్రా బాబూ...అన్నా పట్టించుకోకుండా ఉండి..ఇప్పుడు నీ  యెనకాల నే ఉంటా..నీ పక్కన నేనుంటా..నీ ముందు నే ఉంటా అంటూ బిల్డప్ డైలాగులేసే పక్కవాయిద్యకారులపై పాపం సదరు హీరోనే ఇంకో వాట్సాప్ లెటర్ రాసుకున్నాడు..అది జనాలకు వెలుగు పంపించే పత్రికే అచ్చోసింది..ఈ కింద  ఉన్నది అదే..చూసి తరించండి..


నమ్మకద్రోహులతోనే నాకు చిరాకు అని ఎంత చెప్తున్నా వినకుండా..బిల్డప్ ఇస్తూ..పైన హెడ్డింగులు మాత్రం వేధింపులతోనే గుడ్ బై చెప్తున్నా అంటూ ఏదో పీలర్లు వదిలే గొట్టాలకు..కలాలకు మెదడు బానే ఉంది..అది చదివి తెగ చొక్కాలు చించుకునే జాండిస్‌గాళ్లకి ఏమైనా బుర్ర ఉందా..అరికాలి నుంచి చిటికెనవేలులోకి జారిపోయి..ఇంటూరు వాతలకు సిద్ధమవుతుందా..

అక్కడికి ఎవడినో బెదిరించుకుని..పార్టీలో లాగేయడానికి ఇదేం బాబుగారి హయాం కాదు..బహుశా వాళ్లు చేసారు కాబట్టి..అందరూ  అదే చేస్తారనే భ్రమల్లో బతుకుతున్నట్లుంది..151 మందిని సముదాయించడమే కష్టమవుతుంటే మీ పచ్చబురద మాకెందుకంటూ అప్పటికీ అక్కడి ఇన్ చార్జ్ యార్లగడ్డ పొర్లుదండాలు పెడుతున్నాడు..జగన్ ని కలిస్తే..రిజైన్ చేసిన తర్వాతే మాట్లాడదామని ఉఁటాడు..అది తట్టుకోలేకే ఈ రాజీలు..రాజీనామాలు..ఎటూ బిజెపి రెడీగాఉంది..పోయి దండేసి..దండం పెట్టించుకోండి..

Comments

  1. ఆర్రే! మీకు ఎలా చెప్తే తెలుస్తదీ....? అందమైన మా చెంబు మొఖం చూసొచ్చారు అంతా. అంతేగానీ... ఈ భూ పెపించికం మొత్తంలో అమాయకుడూ, మృధుస్వభావీ, నొట్లో నాలుక లేనోడూ, అవినీతి అంటేనే "అంటే?" అనేవాడూ, ఏసూ క్రీస్తూ, వివేకానందుడూ మొదలగు అన్నీ లక్షణాలూ కలగలిపిన బాబు.. దయగల తన చూపులు ఎవరి మీద ప్రసరించినా.. వాల్లకి లటుక్కున తెగులుదేశంలో చేరబుద్దవదా? బట్టలు చించుకోని, నెత్తిన శెంబెడు నీళ్ళోఅసికోనీ మరీ సెబుతున్నాం. నమ్మండెహే..

    ReplyDelete

Post a Comment