కేసీఆర్ గవర్నమెంట్‌కి వీళ్లని ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా


చేసింది ఘోరం..చదువుతున్నా..వింటున్నా..వళ్లు గగుర్పొడుస్తుంది..ఇంత సేఫ్ ప్లేస్‌లోనూ మనం బతుకుతుంది అన్పించకమానదు ఇలాంటి ఘటన చూసిన తర్వాత బైటికి మహిళలు వెళ్లాలంటే కనీసం పదిసార్లు ఆలోచించుకోవాలి..కానీ ఎంతవరకుఇంట్లోనే ఉంటారు..ఏదోక పనిపై బైటికి వెళ్లాల్సిందేగా..మరి పోలీసులు ఇప్పుడు ఈ దొంగనాకొడుకులను ఏం చేస్తారు

ఎన్ కౌంటర్ చేయాలంటూ  ఎన్నో డిమాండ్లు...ఆవేశం కావచ్చు..వాస్తవం కావచ్చు..ఇన్ స్టంట్ జస్టిస్ రానంతవరకూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయ్..

ఇప్పుడు మరి కేసీఆర్ గవర్నమెంట్‌కి వీళ్లని ఎన్‌కౌంటర్ చేసే దమ్ము ఉందా..దైర్యం చేస్తుందా..
ఓ పెద్దాయన అఁటాడు..అసలు 100కి కాల్ చేస్తే సరిపోయేది కదా..ఎఁదుకంత సేపు ఫోన్ మాట్లాడిందే తప్ప అన్నారు..సార్ మీకున్న ధైర్యం తెగువ అందరికీ ఉండొద్దూ..ఇంకా నయం మా సారు కొడుక్కి ఓ ట్వీట్ చేస్తే సరిపోయేదనలా..

Comments

  1. ఆ నరరూప రాక్షసులను చిత్రహింసలు పెట్టి క్రూరంగా చిత్రవధ చేసి చంపాలి.

    అమ్మా ప్రియాంక. తల్లీ నీకు జరిగిన అన్యాయానికి ఈ సమాజం కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలమ్మా.

    ఈ నికృష్ట దేశంలో పుట్టడమే నీకు శాపమై పోయిందమ్మా.

    ReplyDelete

Post a Comment