చేసింది ఘోరం..చదువుతున్నా..వింటున్నా..వళ్లు గగుర్పొడుస్తుంది..ఇంత సేఫ్ ప్లేస్‌లోనూ మనం బతుకుతుంది అన్పించకమానదు ఇలాంటి ఘటన చూసిన తర్వాత బైటికి మహిళలు వెళ్లాలంటే కనీసం పదిసార్లు ఆలోచించుకోవాలి..కానీ ఎంతవరకుఇంట్లోనే ఉంటారు..ఏదోక పనిపై బైటికి వెళ్లాల్సిందేగా..మరి పోలీసులు ఇప్పుడు ఈ దొంగనాకొడుకులను ఏం చేస్తారు
ఎన్ కౌంటర్ చేయాలంటూ ఎన్నో డిమాండ్లు...ఆవేశం కావచ్చు..వాస్తవం కావచ్చు..ఇన్ స్టంట్ జస్టిస్ రానంతవరకూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయ్..
ఇప్పుడు మరి కేసీఆర్ గవర్నమెంట్‌కి వీళ్లని ఎన్కౌంటర్ చేసే దమ్ము ఉందా..దైర్యం చేస్తుందా..
ఓ పెద్దాయన అఁటాడు..అసలు 100కి కాల్ చేస్తే సరిపోయేది కదా..ఎఁదుకంత సేపు ఫోన్ మాట్లాడిందే తప్ప అన్నారు..సార్ మీకున్న ధైర్యం తెగువ అందరికీ ఉండొద్దూ..ఇంకా నయం మా సారు కొడుక్కి ఓ ట్వీట్ చేస్తే సరిపోయేదనలా..
ఆ నరరూప రాక్షసులను చిత్రహింసలు పెట్టి క్రూరంగా చిత్రవధ చేసి చంపాలి.
ReplyDeleteఅమ్మా ప్రియాంక. తల్లీ నీకు జరిగిన అన్యాయానికి ఈ సమాజం కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలమ్మా.
ఈ నికృష్ట దేశంలో పుట్టడమే నీకు శాపమై పోయిందమ్మా.