మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు..బాబూ నీ స్టామినా మైండ్ బ్లాకు..ఫస్డ్ డే 30కోట్లు

రిలీజైన థియేటర్లు...ఇవి
మొదటి రోజు స్పెషల్ షోస్..ఎక్స్ ట్రా షోస్ అన్నీ కలుపుకుని ఒక్క దేశంలోనే 30కోట్ల రూపాయలు సరిలేరు నీకెవ్వరుూ కలెక్ట్ చేసిందని ట్రేడ్ టాక్..ఇక సింగిల్ డేలోనే అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్ ని టచ్ చేసిందంటే మహేష్ బాబుకి ఓవర్సీస్ కింగ్ అని  బిరుదు ఎందుకు పెట్టారో ఈజీగా అర్ధమైపోతుంది..

ప్రతి ఆటకి పెరుగుతున్న కలెక్షన్ల వరస చూస్తుంటే ఈజీగా వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుండనంలోడౌటే లేదు
మొత్తం థియేటర్ రైట్స్ ని 100కోట్లకి లోపు అమ్మేసిన ఈ మూవీకి ఇప్పటికే మూడింట ఒక వంతు సాధించింది..ఖచ్చితంగా వందరోజుల పోస్టర్ ఈ బొమ్మకి కనీసం పాతిక సెంటర్లలో పడుతుందని టాక్ వచ్చేసింది..అలా సూపర్ స్టార్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది..ఇక ఏ సిల్లీ సినిమా కూడా  సరిలేరుని టచ్ చేయలేదని మహేష్ ఫ్యాన్స్ గర్వంగా కాలరెగరేస్తున్నారు

Comments