ఆ ఛానల్‌లో 12 మందికి కరోనా ...ఐనా ఎందుకలా..హెర్డ్ ఇమ్యూనిటీ ట్రయల్సా..


జర్నలిస్టులు మనుషులు కాదా...అందుకే కరోనా సోకుతోందిప్పుడు..
మరి రూల్స్ అన్ని ఆపీస్ లకు వర్తిస్తాయ్ కానీ..పత్రికలకు..న్యూస్ చానల్లకి లేదా..
ఇతర చోట్లైతే దెబ్బకి అన్నీ బంద్ చేసి క్వారంటైన్ ‌లోకి పోతుంటే..ఇక్కడ మాత్రం ఎంత ఎక్కువమందికి సోకితే అంత ఎక్కువగా...మంచిదన్నట్లుగా హెర్డ్  ఇమ్యూనిట ీకోసం ట్రయల్ వేస్తున్నట్లుగా...పని చేస్తూనే పోతున్నారట

అంతకి మించి...మూతబడాల్సిన స్థితలో ఉన్న కార్యాలయాలు...ముందే ఎందుకు మూయాలన్నదిగా పనిచేసే
ఉద్యోగుల అంచనానా...అసలే జీతాలు లేక అల్లాడుతుంటే ...కరోనా పేరుతో ఆపీసులు మూసేస్తే..అసలుకే ఎసరు వస్తుందనే భయంతోనే..ఎలాగైనా సరే రన్ చేస్తున్నారంటూ చెవులు కొరుక్కుంటన్నారు...

ఒకవైపు హే..కరోనా ఏ ంచేయదబ్బా అంటూ దైర్యవచనాలు..మరోవైపు సడన్ గా పోతున్న ప్రాణాలు
ఏదైమైనా ఇది ప్రాణాంతకమే...దానికి తోడు సమాజంలో అవగాహన లేని జనాల అప్రకటిత బహిష్కరణలు..
జాగ్రత్తగా ఉండాల్సిందే

Comments