చంద్రబాబుపై సిబిఐ అంటే సిఐడీని తక్కువ చేయడమేనట..వర్ల రామయ్య వక్రభాష్యం


ఏపీ ప్రధానిగా భావించబడే..చంద్రబాబునాయుడిగారిపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరడం ...సిఐడిని తక్కువ చేయడమట..ఇది ఘనత వహించిన వర్ల రామయ్యగారి భాష్యం...మరి ఇదే టిడిపి కేడర్..లీడర్లు..మాత్రం ఏపీలో సిఐడి కానీ..పోలీసుల వ్యవస్థపై మాకు నమ్మకం లేదంటూ...సిబిఐకే వెళ్తున్నారు కదా..అనస్థీషియన్ సుధాకర్ వ్యవహారంలో కోర్టు కూడా సిబిఐకి ఇచ్చింది కదా...మరి చిత్తూరు జిల్లాలో ఓ లేడీ ఆఫీసర్ అనితారాణి గారు కూడా
ఇదే సిఐడి వద్దు సిబిఐ బెస్ట్ అంటున్నారు కదా..ఇలాంటప్పుడు చంద్రబాబుగారిపై మాత్రం సిఐడి విచారణే
సరిపోతే ఎలా బుల్లెట్ రామయ్యగారూ..

మీరు ఎప్పుడూ వాడే రొటీన్ డైలాగ్ ఒకటి గుర్తుకు వస్తుంది..అదే వాడేయండి..ఇది రాజకీయ కక్ష...ఇలాంటి విచారణలకు భయపడం అని..వెంటనే విచారణపై స్టే కోసం కోర్టులకి వెళ్లండి..అంతేకానీ..ఇలా అబ్బే సిఐడి చాలు...సిబిఐ వద్దు అనడం బేలతనం అన్పించుకుంటుంది మరి..

దొరికినవాడే దొంగ అనేది మీ పాలసీ...దొరకనివాళ్లని కూడా జుట్టు పట్టుకుని లాక్కురావడం ఒక పద్దతి..దొంగలు ఎప్పటికైనా దొరుకుతారనే రెండో నమ్మకంతో..ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వేట మొదలుపెట్టింది..దీనికి ఎవరు ఏ పేరు పెట్టుకున్నా..అరెస్ట్‌లైతే ఆగవ్...కరోనా ఉన్నా...పోయినా సరే...!

Comments

  1. లేదండీ అనవసరంగా చంద్రబాబు స్థాయిని పెంచడమేమో అని నా అనుమానం. ఆయన రేంజుకు ఓ ఇంటెలిజెన్స్ ఎస్సై బెటర్ !

    ReplyDelete

Post a Comment