అచ్చెనాయుడు..చింతమనేని..జేసీ ప్రభాకర్..నెక్ట్స్ ఎవరు


కాలం కోసం ఎదురు చూడటం..ఆ కాలానికే ఎదురెళ్లి అవకాశాలు అంది పుచ్చుకోవడం ఈ రెండూ చేతనైనవాడే జగన్..అందుకే ఇప్పుడు ఏపీలో అరెస్ట్‌ల పర్వం సాగుతోంది.. నో డౌట్..ఇందులో ఎవడికీ ఏ అనుమానం అక్కర్లేదు..వేట మొదలైంది..ఇది ఇక్కడితో ఆగదు..అక్కడికి ఆ వేటాడబడుతున్నవాళ్లేం సాధు పుంగవులు కాదు..
ఒక్కోళ్ల అక్రమాలు పాముల పుట్టలు..( అధికార పార్టీలో వాళ్లు..అధికార పార్టీలో చేరితే..అనే ఎదవ లాజిక్కులు వద్దు...) అందులోనూ మాకు ఎదురులేదు..మేమేం చేసినా చెల్లిపోతుంది..అడిగితే తంతాం..ఇంకా అయితే ప్రాణాలు కూడా తీస్తామనే బ్యాచ్చే ఇది..అందుకే బ్రహ్మాండమైన క్లైమాక్స్ రెడీ అయిందంటున్నారు..

వంద గొడ్లు..ఒక్క గాలివాన కాదు...అదేదో వయసు మీరి చస్తే పాపం పండి చచ్చాడని ఆనందించడం కాదు..ప్రతీకారం అవతలివాడు వద్దు వద్దు అంటున్నప్పుడు..అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే తీర్చుకుంటే బదులు తీర్చుకున్నట్లు..అదే ఇప్పుడు చూస్తుంది..దీనికేం ఒక్క ప్రతీకారమే కారణం కాదు..మనం చేసిన పాపాల బ్యాలెన్స్ కూడా తోడుగా వచ్చి నిలిచింది అంతే..

వ్యక్తిగతం..వాడెమ్మ...ఆ జగన్ గాడు..ల...అంటూ బూతులు లంకించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని అలానే వదిలేస్తారా అంటూ ఫ్యాన్స్ ఊగిపోయినందుకే ఇది జరిగిందనుకోకూడదు..పాపం పండినప్పుడే ..ప్రతిఫలం అనుభవిస్తారు..ఎవరికైనా ఇదే వర్తిస్తుంది..నీరజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టినందుకే చింతమనేని..శంకరగిరి మాన్యాలు పట్టలేదు..కానీ అచ్చెనాయుడు విషయమే పాపం అనిపిస్తోంది..మొలలు కారుతుంటే..అలాగున విచారణకు పిలవడం..బాబోయ్..పగవాడికి కూడా వద్దురా అన్పిస్తుంది. కానీ..మరి కాలం కలిసిరానప్పుడు అందుకోసమే ఎదురు చూస్తున్న మరో కాలం ఎదురవకతప్పదు గా..

అదే కాలం ఇంకెంతమందికి చేటుకాలం కాబోతోందో...కమాీన్ చెత్తపలుకూ...పలుకు పలుకు అంబ పలుకు......

Comments

  1. రేపు "తొత్తు పలుకులు"లో చూడాలి... దేశమంతా నాశనమైపోతున్న బిల్"డప్పు"లు.

    ReplyDelete

Post a Comment