వహ్వా జీతాలివ్వడం కూడా తీపి కబురా..మీయమ్మ కడుపులు గాల

కొన్నాళ్లు పోతే...అసలు జీతం ఇవ్వడం కూడా అయ్యగారి దయ..దొర చలవ వలనే మాకు రోజు గడుస్తుందనే
న్యూస్ కూడా చూడాల్సి వస్తుందేమో..పైన స్క్రీన్ షాట్ చూడండి..(అన్నీ కటింగ్ చేసి ఎవడు పెట్టిందీ కనబడటం లేదు కదా..) తీపి కబురు చెప్పిందంట..నీ...బూతులు వస్తున్నాయ్..కరోనా అని..ఇంకోటని చెప్పి జీతాలు దిగమింగిన ప్రభుత్వాలు...ఎవడి జీతం వాడికి వేయడం కూడా..తీపి కబురు..దేవుడులా కరుణించాడు..లాంటి లఫంగి న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లా వేసేవాళ్లని ఏమనాలి..? బహుశా బాకాలేమో...

ఇంతోటిదానికి గొప్పగా ఏప్రిల్ నెలలో ఏమని ప్రకటించారు సదరు సారు...ఆరోగ్య పనోళ్లకి...శానిటరీ వర్కర్లకు..స్పెషల్ అలవెన్స్ అంటూ ఊదరగొట్టారు మరిప్పుడు అవన్నీ కూడా బాబుగారి జేబుల్లోంచే ఇస్తున్నారా...ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు..ఆ మాత్రం  ఆలోచన ఉండక్కర్లేదా..కష్టపడి పని చేస్తున్నారు..జీతాలు ఇస్తున్నారు..దీనికి ఎవరి దయా..అక్కర్లేదు..ఇంత బానిస భావజాలం పనికి రాదు..

Comments